ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్, వెంకీ, రవితేజ... స్టార్స్ కొత్త చిత్రాల ఉగాది పోస్టర్స్ అదుర్స్ !

First Published Apr 13, 2021, 12:02 PM IST


ఉగాది పండగ వేళ టాలీవుడ్ కళకళలాడుతుంది. తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజు ముస్తాబై అందంగా తయారైంది. ఉగాది పండగను పురస్కరించుకొని పెద్ద చిత్రాల నుండి చిన్న చిత్రాల వరకు బెస్ట్ విషెష్ పోస్టర్స్ విడుదల చేశారు.