MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Genelia D'Souza: టైట్ జీన్స్ లో బ్యాక్ చూపిస్తూ జెనీలియా నాటీ ఫోజులు... ఆమెకు అంత వయసంటే నమ్మగలమా..?

Genelia D'Souza: టైట్ జీన్స్ లో బ్యాక్ చూపిస్తూ జెనీలియా నాటీ ఫోజులు... ఆమెకు అంత వయసంటే నమ్మగలమా..?

బొమ్మరిల్లు భామ జెనీలియా సోషల్ మీడియా వేదికగా తనలోని సరికొత్త కోణం ఆవిష్కరిస్తున్నారు. గ్లామరస్ ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తూ మనసులు దోచేస్తున్నారు. తాజాగా టైట్ జీన్స్, జాకెట్ ధరించి టీనేజ్ బేబీలా నాటీ లుక్స్ ఇచ్చారు.

1 Min read
Author : Sambi Reddy
| Updated : May 19 2022, 09:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Genelia D'Souza

Genelia D'Souza

బొమ్మరిల్లు భామ జెనీలియా సోషల్ మీడియా వేదికగా తనలోని సరికొత్త కోణం ఆవిష్కరిస్తున్నారు. గ్లామరస్ ఫోటో షూట్స్ తో మెస్మరైజ్ చేస్తూ మనసులు దోచేస్తున్నారు. తాజాగా టైట్ జీన్స్, జాకెట్ ధరించి టీనేజ్ బేబీలా నాటీ లుక్స్ ఇచ్చారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Genelia D'Souza

Genelia D'Souza


జెనీలియా (Genelia D'Souza) వివాహం చేసుకొని దశాబ్దం అవుతుంది. 2012లో బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక వివాహం తర్వాత కూడా అడపాదడపా చిత్రాలు చేస్తూనే వస్తున్నారు. 
 

38
Genelia D'Souza

Genelia D'Souza


జెనీలియా లేటెస్ట్ లుక్ చూస్తే ఆమె అసలు వయసును అంచనా వేయడం కష్టమే. ఫిట్నెస్, హెల్త్ కోసం కఠిన వ్యాయామం, ఆహార నియమాలు పాటిస్తూ యంగ్ లుక్ మైంటైన్ చేస్తుంది. 
 

48
Genelia D'Souza

Genelia D'Souza


జెనీలియా ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. చాలా కాలం అనంతరం తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. జెనీలియా నటిస్తున్న బైలింగ్వెల్ మూవీ తెలుగులో కూడా విడుదల కానుంది. 
 

58
Genelia D'Souza

Genelia D'Souza


2012లో విడుదలైన నా ఇష్టం టాలీవుడ్ లో ఆమెకు చివరి చిత్రం. రానా హీరోగా తెరకెక్కిన ఈ మూవీ అనుకున్నంతగా ఆడలేదు. 
 

68

ఇక తెలుగులో జెనీలియా భారీ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. బొమ్మరిల్లు ఆమె నటించిన చిత్రాల్లో ఆల్ టైం క్లాసిక్ గా ఉంది. ఆ చిత్రంలో ఆమె చేసిన హాసిని రోల్ ఇప్పటికీ చాలా ఫేమస్.

 

78


బాయ్స్, బొమ్మరిల్లు, సై, ఢీ, రెడీ చిత్రాలు ఆమెకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. కెరీర్ లో ఎన్టీఆర్ (NTR), వెంకటేష్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్స్ తో జతకట్టారు. 

 

88

ముంబైకి చెందిన జెనీలియా వివాహమయ్యాక హిందీ, మరాఠి చిత్రాలు మాత్రమే చేశారు. ఆమెను తెలుగు ప్రేక్షకులు చాలా మిస్ అవుతున్నారు. జెనీలియాకు ఇద్దరు కుమారులు కాగా ఒకరు 2014లో మరొకరు 2016లో జన్మించారు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sudheer: ఫ్రీడమ్ వచ్చేసింది అంటూ కేకలు వేసిన సుధీర్.. గుద్దితే పళ్ళు రాలిపోతాయ్, సృష్టి వైల్డ్ రియాక్షన్
Recommended image2
Raaka:రిలీజ్ కాకముందే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టిన 'రాకా'.. 800 కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారో చూడండి
Recommended image3
నయనతార మాల్దీవ్స్ ట్రిప్.. ఆమె ఉండే రిసార్ట్‌ రెంట్ ఎంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved