MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘దేవర’గ్రాండ్ ఫైనల్ : తెలుగు వెర్షన్ క్లోజింగ్ కలెక్షన్ (ఏరియావైజ్)

‘దేవర’గ్రాండ్ ఫైనల్ : తెలుగు వెర్షన్ క్లోజింగ్ కలెక్షన్ (ఏరియావైజ్)

. తెలుగుతో పాటు  తమిళనాడు, కేరళ, కర్ణాటక, హిందీలో  ఈ సినిమా థియేట్రికల్ గా రన్ ముగిసింది. సినిమా నైజాం ఏరియాలో ఆల్ రెడీ ఎపిక్ లాభాలను సొంతం చేసుకుంది…

2 Min read
Author : Surya Prakash
Published : Nov 12 2024, 03:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Ntr, Devara, koratala shiva

Ntr, Devara, koratala shiva

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర: పార్ట్ 1 ఓటిటి లో కుమ్మేస్తుంది. ఈ సినిమా థియేటర్ లో బ్లాక్ బస్టర్ రిజల్ట్ వచ్చింది. ఓటిటిలోనూ హైప్‌కు అనుగుణంగా ఉందంటూ రివ్యూలు వస్తున్నాయి.  300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన దేవర అన్ని భాషల్లోనూ బాగానే వర్కవుట్ అయ్యింది.  తెలుగులోనూ ఈ సినిమా బాగా నడిచింది. ఈ తెలుగు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 
 

26


దేవర పార్ట్ 1 మూవీ ఓవరాల్‌గా రూ. 182.25 కోట్ల మేర బిజినెస్ చేసింది. దాంతో 184 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. ఆ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అమౌంట్‌ మార్క్ ఇరవై రోజులకే లాభాల వైపు పయనించింది దేవర చిత్రం. మొత్తంగా 22 రోజుల్లోనే  దేవర సినిమాకు 66.21 కోట్ల మేర ప్రాఫిట్ వచ్చాయి. ఓటిటిలోకి రావటంతో సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ని ట్రేడ్ లెక్కేసింది. ఆ లెక్కలు చూద్దాం.

36
Devara Troll

Devara Troll


దేవర చిత్రం తెలుగు వెర్షన్ 200 కోట్లు షేర్ (జీఎస్టీతో కలిసి) తెచ్చుకుంది. ఆంధ్రా,నైజాంలలో ఈ సినిమా దుమ్ము రేపింది. పెట్టిన పెట్టుబడి కు 125% రికవరీ అయ్యింది. మేజర్ బ్లాక్ బస్టర్ గా చెప్పాలి.

‘దేవర’ సినిమా అన్ని ఏరియాల్లో థియేట్రికల్ గా రన్ క్లోజ్ అయింది. తెలుగుతో పాటు  తమిళనాడు, కేరళ, కర్ణాటక, హిందీలో  ఈ సినిమా థియేట్రికల్ గా రన్ ముగిసింది. సినిమా నైజాం ఏరియాలో ఆల్ రెడీ ఎపిక్ లాభాలను సొంతం చేసుకుంది…ఇక రాయలసీమ ఏరియాలో కూడా సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…సినిమా రాయలసీమ లో నాన్ రాజామౌలి మూవీస్ లో ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

46
Devara

Devara


  
ఏరియా వైజ్ తెలుగు వెర్షన్  కలెక్షన్స్ చూస్తే..

AREA    SHARE     

నైజాం    ₹ 55 Cr     
సీడెడ్     ₹ 31 Cr    ₹  
ఉత్తరాంధ్ర    ₹ 19 Cr    ₹  
గుంటూరు    ₹ 12.5 Cr 
ఈస్ట్ గోదావరి    ₹ 9.25 Cr 
వెస్ట్ గోదావరి    ₹ 7.8 Cr 
కృష్ణా  ₹ 9.2 Cr 
నెల్లూరు     ₹ 6.3 Cr     
ఆంధ్రా/తెలంగాణా    ₹ 150.05 Cr 
రెస్టాఫ్ ఇండియా (Approx)     
ఓవర్ సీస్    ₹ 31.5 Cr     
వరల్డ్ వైజ్     ₹ 201.5 Cr

56
Junior NTRs Devara India collection report out

Junior NTRs Devara India collection report out


 ‘దేవర’ కర్ణాటకలో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా అక్కడ రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.  అక్కడ ఈ సినిమా అక్కడ దాదాపు రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.మొత్తంగా ‘దేవర’ మూవీ అక్కడ రూ.19 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా రూ. 16 కోట్లకు గాను రూ. 19 కోట్ల కలెక్షన్స్  రాబట్టి దాదాపు రూ. 3 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.

66
Junior NTR starrer Devara collection report out

Junior NTR starrer Devara collection report out

ఈ సినిమా కేరళలో రూ. 1 కోటి ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. రూ. 1.25 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అక్కడ కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ లో 6 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది.

‘దేవర’తో రాజమౌళి సెంటిమెంట్ కు బ్రేకులు వేసాడు.  ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. కాగా ఈ సినిమా సెప్టెంబర్ 27న థియేటర్స్‌లో విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. కానీ, కలెక్షన్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ రికార్డ్ లు క్రియేట్ చేసింది.  

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Deverakonda: రష్మిక కంటే ముందు.. విజయ్‌ దేవరకొండ లవర్ ఎవరో తెలుసా? నిజమెంత?
Recommended image2
Samantha: రెండో భర్త రాజ్ నిడిమోరు కి సమంత విడాకులు..?
Recommended image3
సుడిగాలి సుధీర్ ఎంత పిసినారో తెలసా? రూపాయి కూడా ఖర్చు పెట్టడా? ఆటో రామ్ ప్రసాద్ షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved