సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ఆన్వల్‌ కాన్ఫరెన్స్ లో సందడి చేసిన ఎన్టీఆర్‌..

First Published Feb 17, 2021, 1:29 PM IST

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌..2021 సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ ఆన్వల్‌ కాన్ఫరెన్స్ లో సందడి చేశారు. బుధవారం జరిగిన కాన్ఫరెన్స్ కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ట్రాఫిక్‌ పోలీసులను ఉద్దేశించి ఎన్టీఆర్‌ మాట్లాడారు. ట్రాఫిక్ రూల్స్ ప్రాధాన్యతని వివరించారు.