MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • బీచ్ లో రెచ్చిపోయిన నార్త్ బ్యూటీ.. బ్రా అందాలతో.. ఘాటు పోజులతో పిచ్చెక్కిస్తున్న షాలినీ పాండే..

బీచ్ లో రెచ్చిపోయిన నార్త్ బ్యూటీ.. బ్రా అందాలతో.. ఘాటు పోజులతో పిచ్చెక్కిస్తున్న షాలినీ పాండే..

నార్త్ బ్యూటీ షాలినీ పాండే (Shalini Pandey) బోల్డ్ ఫొటోషూట్లకు ఇంటర్నెట్ షేక్ అవుతోంది. అందాల విందులో హద్దులు దాటేస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లేటెస్ట్ గా బీచ్ వద్ద రచ్చరచ్చ చేస్తోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 04 2022, 01:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు సినిమాతోనే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది గ్లామర్ బ్యూటీ షాలినీ పాండే. తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించింది. బోల్డ్ రొమాన్స్ తో యువతను బాగా ఆకట్టుకుంది. మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ తో షాలినీకి కూడా పాపులారిటీ దక్కింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న షాలినీ పాండే సోషల్ మీడియాలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. బోల్డ్ ఫొటోషూట్లతో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. స్కిన్ షో చేస్తూ యువతను చిత్తు చేస్తోంది. తాజాగా సముద్రపు ఒడ్డున మెరిసిందీ బ్యూటీ..
 

36

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.. తన అభిమానులను గ్లామర్ పిక్స్ తో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా బీచ్ మాల్దీవ్ లో మెరిసిన ఈ బ్యూటీ..  బికినీలో స్టన్నింగ్ స్టిల్స్ తో పిచ్చెక్కిస్తోంది. అందాలనను విందు చేస్తూ బీచ్ లో రచ్చరచ్చ చేస్తోంది. 
 

46

బ్లూ బికినీ, స్కర్ట్ ధరించిన షాలినీ పాండే.. స్లిమ్ ఫిట్ అందాలతో అదరగొడుతోంది. చిరునవ్వులు చిందిస్తూ కుర్రాళ్ల హార్ట్ బీట్ ను పెంచుతోంది. నార్త్ బ్యూటీ గ్లామర్ తెగింపుకు యువత ఉక్కిరిబిక్కిరి అవుతోంది. 

56

ఇటీవల షాలినీ పాండే ఇంటర్నెట్ ను షేక్ చేసేలా ఫొటోషూట్లు చేస్తోంది. ఈ అమ్మడుకు నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన లభిస్తున్నది. దీంతో ఈ బ్యూటీ ఇంకా రెచ్చిపోతోంది. ఇప్పటికే ఇన్ స్టాలో 2 మిలియన్ ఫాలోవర్స్ ను దక్కించుకున్న షాలినీ మరింత మంది ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంటోంది.

66

హిందీ చిత్రం‘జయేశ్ బాయ్ జోర్దార్’తో ఇటీవల అలరించగా.. ప్రస్తుతం ‘మహారాజ’ అనే మరో హిందీ ఫిల్మ్ లో నటిస్తోంది. అయితే  ఈ బ్యూటీకి అర్జున్ రెడ్డి లాంటి మరో హిట్ పడలేదు. అలాంటి బ్రేక్ కోసమే షాలినీ ఎదురుచూస్తోంది. వచ్చిన అవకాశాలననూ సద్వినయోగం చేసుకుంటోంది.

About the Author

SG
Sreeharsha Gopagani
విజయ్ దేవరకొండ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Recommended image2
Irumudi: ఎక్కువ మంది ఇరుముడి సినిమాని చూస్తే, అత్యధిక కలెక్షన్లు మాత్రం పెద్దికి వచ్చాయి.. ఇదేం ట్విస్ట్
Recommended image3
ఒకప్పుడు పని లేదు, పైసా లేదు.. ఇప్పుడు ₹270 కోట్ల సినిమాతో హిట్ కొట్టిన ఈ ఐఐటీ కుర్రాడు ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved