- Home
- Entertainment
- బ్లాక్ శారీలో చెమటలు పట్టించేలా నివేతా పేతురాజ్ పోజులు.. నడుముని వొంచుతూ పరువాల విందు.. ఆ బ్యాక్ ఉంది చూడూ..
బ్లాక్ శారీలో చెమటలు పట్టించేలా నివేతా పేతురాజ్ పోజులు.. నడుముని వొంచుతూ పరువాల విందు.. ఆ బ్యాక్ ఉంది చూడూ..
ధమ్కీ పిల్లా నివేతా పేతురాజ్ అందరిలా స్కిన్ షో చేయదు. మరీ టూమచ్ ఫోటో షూట్లు చేయదు. సోషల్ మీడియాలో మరీ యాక్టివ్‌గా కూడా ఏం ఉండదు. కానీ క్రేజ్ మాత్రం నెక్ట్స్ లెవల్.

నివేతా పేతురాజ్ తాజాగా గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. బ్లాక్ శారీలో ఆమె మత్తెక్కించే పోజులిచ్చింది. ట్రాన్స్ ఫరెంట్ శారీ కట్టి వయ్యారంగా వొంపులు చూపిస్తూ రెచ్చిపోయింది. ఫ్రంట్, బ్యాక్, సైడ్.. ఇలా 360 డిగ్రీస్‌లో అందాలను ఆవిష్కరించింది. విరహంతో అల్లాడిపోయింది.
హాట్ హీరోయిన్ నివేతా పేతురాజ్ తాజాగా ఆమె బ్లాక్ శారీలో దిగిన ఫోటో షూట్ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. మూడు సెట్లుగా ఈ ఫోటోలను షేర్ చేసింది. తన అందాలను అలా అన్ని యాంగిల్స్ లో చూపిస్తూ నెట్టింట దుమారం రేపింది. వైరల్‌గా మారింది.
అయితే ఇందులో నివేతా పేతురాజ్ నడుమని వంచుతూ పిచ్చెక్కించే పోజులిచ్చింది. మరోవైపు ఫ్రంట్ సైడ్ ఎద ఎత్తులను, బ్యాక్ సైడ్‌లో బ్యాక్ అందాలను ఆవిష్కరించింది. పడుకుని విరహంతో కూడిన పోజులిస్తూ రెచ్చగొట్టే ప్రోగ్రామ్ పెట్టుకుంది. నెట్టంట రచ్చ చేస్తుంది. దీంతో ఇప్పుడు నివేతా ఫోటోల హంగామా మామూలుగా లేదని చెప్పొచ్చు.
నివేతా పేతురాజ్ ఇటీవల `దాస్ కా ధమ్కీ` చిత్రంతో ఆకట్టుకుంది. విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ నిర్మించిన చిత్రమిది. ఇందులో ఆయనకు లవర్‌గా, కన్నింగ్ రోల్‌లో నటించి ఆకట్టుకుంది. మంచి మార్కులు కొట్టేసింది. మరోవైపు పాటల్లో అందాల విందు చేస్తూ విశేషంగా ఆకట్టుకుంది.
ఈ బ్యూటీ సినిమాల పరంగా ఆచితూచి అడుగులు వేస్తుంది. రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటుంది. తన పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలే చేస్తుంది. తెలుగులో ఈ అమ్మడికి పెద్దగా ఆఫర్లు లేవు. కానీ తమిళంలో మంచి ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం. కోలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది నివేతా పేతురాజ్. `ఓరు నాల్ కూతు` చిత్రంతో అకట్టుకుంది. ఆ తర్వాత `మెంటల్ మది`లో చిత్రంలో నటించే అవకాశం అందుకుని తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మెచ్యూర్డ్ అమ్మాయిగా నటించి మెప్పించింది.
ఇలా `చిత్రలహరి`, `బ్రోచేవారెవరురా`, `అలా వైకుంఠపురములో`, `రెడ్`, `పాగల్` చిత్రాలు చేసింది. `అలా వైకుంఠపురములో` చిత్రం హిట్ అయినా, ఈ బ్యూటీకి పెద్దగా పేరు రాలేదు. కానీ `బ్లడీ మేరీ`, `విరాటపర్వం`, `దాస్ కా ధమ్కీ` చిత్రాలతో ఆకట్టుకుంది. కానీ తెలుగులో ఈ బ్యూటీకి ఆఫర్లు లేకపోవడం గమనార్హం.
ఇక అందాల ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రయత్నం చేస్తుంది. గ్లామర్ సైడ్ కూడా ఓపెన్ అవుతుంది. తాను కమర్షియల్ సినిమాలు చేసేందుకు సిద్ధమే అనే సిగ్నల్స్ ఇస్తూ అలరిస్తుందీ సెక్సీ బ్యూటీ.