ప్రేమించేందుకు టైమ్‌ లేదంటున్న నాని హీరోయిన్‌!

First Published 12, Aug 2020, 3:05 PM

నివేదా థామస్‌.. `నిన్నుకోరి`, `జెంటిమేన్‌`, `బ్రోచే వారెవరురా`, `దర్బార్‌` చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కి బాగా దగ్గరైంది. నటన, అందం ఆమె సొంతం. నివేదా థామస్‌ అందానికి అద్భుతమైన నటన తోడవ్వడంతో  తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది. విభిన్న కథా చిత్రాలతో మెప్పిస్తుంది. నటిగా తన స్పెషాలిటీని చాటుకుంటోంది. అంతేకాదు గ్లామర్‌కి అతీతంగా సంప్రదాయబద్ధమైన పాత్రలతో ఆకట్టుకుంటుంది.

జనరల్‌గా హీరోయిన్ల విషయంలో మీడియా వైపు నుంచిగానీ, నెటిజన్ల నుంచి గానీ పెళ్ళి ఎప్పుడు అనే ప్రశ్న ఉదయిస్తూనే ఉంటుంది. హీరోయిన్లకిది చాలా కామన్‌. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. మరికొందరు దానికింకా టైముందని, ఆ టైమ్‌ రావాలని చెబుతున్నారు.

ప్రస్తుతం `వి` చిత్రంలో విలక్షణ పాత్ర పోషిస్తున్న ఈ మలయాళ సోయగం ఇంకా ప్రేమలో పడలేదట. నిజం చెప్పాలంటే తనకు ప్రేమించేందుకు అసలు టైమే లేదని చెబుతోంది.

పెళ్ళి ఎప్పుడు అనే ప్రశ్న మీడియా నుంచి ఇటీవల నివేదా థామస్‌కి ఎదురైంది. దీనిపై ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది. పెళ్ళి గురించి మాట్లాడేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానని తెలిపింది.

ప్రేమ, పెళ్ళి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైని.. ఆ రెండు లేకుండా ఎవరూ బతకలేరు. కాబట్టి వాటి గురించి మాట్లాడేందుకు నేనెప్పుడూ వెనకాడదు. అది అసలు తప్పుగా భావించను.

నా విషయంలో మాత్రం పెళ్ళి చేసుకునేందుకు టైమ్‌ రావాలి. ఇప్పుడైతే మ్యారేజ్‌ లైఫ్‌కి సంబంధించి ఎలాంటి ప్లాన్‌ లేదు. దాని గురించి ఆలోచించలేదు.

లవ్‌ గురించి అడిగినప్పుడు, ఆమె స్పందిస్తూ, ప్రస్తుతం ప్రేమలో పడేంత టైమ్‌ లేదు. సినిమా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాను. నటిగా నేనేంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.

మీకు కాబోయే వాడు ఎలా ఉండాలన్న ప్రశ్నకు స్పందిస్తూ, నా జీవిత భాగస్వామికి కొన్ని లక్షణాలుండాలి. అతను నిజాయితీగా ఉండాలి. నా బాధ్యతను పంచుకోవాలి. ప్రయాణించడానికి ఇష్టపడాలి. ఎందుకంటే తనకు ట్రావెలింగ్‌ అంటే ఇష్టమని తెలిపింది.

ప్రస్తుతం నివేదా నటించిన `వి` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న `వకీల్‌సాబ్‌`లో, అలాగే `శ్వాస`, సుధీర్‌వర్మ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

loader