MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: మొగుడిని వదిలేసిన నువ్వు నీతులు చెప్తున్నావ్.. స్వప్నకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన శౌర్య!

Karthika Deepam: మొగుడిని వదిలేసిన నువ్వు నీతులు చెప్తున్నావ్.. స్వప్నకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన శౌర్య!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 28వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. 

2 Min read
Author : Navya G
| Updated : Jul 28 2022, 08:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే ఆటో పంచర్ అయ్యి ఇంట్లో ఉన్న శౌర్య కారు టైరు పంచర్ అయ్యి ఇంట్లో ఉన్న నిరుపమ్ ఇద్దరు ఒకే చోటా కూర్చొని ఉంటారు. ఈ కాలి టైమ్ లో కాఫీ తాగితే బాగుంటుందని నిరుపమ్ అంటే అవునా నాకు ఎందుకు చెప్తున్నారు అని శౌర్య అంటుంది. అప్పుడు కాఫీ చేసుకునేది రాదు అంటే నేర్చుకోండి అని అంటుంది. ఇక చేసేది ఏమి లేక నిరుపమ్ వెళ్లి కాఫీ పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అలా చేసే సమయంలో చెయ్యి కాల్చుకుంటాడు.. దాంతో టెన్షన్ పడిన శౌర్య వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసి కాఫీకి పెడుతుంది. ఇక మరో సీన్ లో హిమ సౌందర్య, ఆనంద్ రావులను ఆస్పత్రికి పిలుస్తుంది. ఇక అక్కడ వాళ్లిద్దరూ ఆమెను హిమను తిడుతుంటారు. వాళ్లిద్దరూ ఇంట్లో ఉంటే స్నేహం కుదురుతుందని నేను ఇలా చేస్తున్నాను అంటే నీకు ఏమైనా పిచ్చి పట్టిందా మీ ఇద్దరికీ పెళ్లి కుదిరింది అని తిడుతారు. 

36

ఏంటి నిరుపమ్ నువ్వు దాన్ని కాఫీ తాగమని బంగపోవడం ఏంటి.. అసలు ఈ శౌర్యతో నీకు మాటలు ఏంటి అని నిలదీస్తుంది. ప్లాన్ చేసి దీన్ని అంటగట్టాలి అనుకుంటున్నారా.. మళ్లీ ఈ ప్లాన్ ఏంటి అని అంటుంది. అప్పుడు శౌర్య కలుగజేసుకొని ఏయ్.. ఏం మాట్లాడుతున్నావ్.. వాళ్ళు రమ్మనడం ఏంటి.. వదలడం ఏంటి అని ఫైర్ అవుతుంది. అప్పుడు స్వప్న అలాగే ఎక్కువ మాట్లాడితే శౌర్య సీరియస్ అవుతుంది. ఇంత వయసు వచ్చింది ఏం మాట్లాడుతున్నావ్ తెలీదా అని అంటుంది. 

46

అప్పుడు నువ్వు నీ మొగుడిని, కొడుకుని వదిలేసినా దానివి.. నీ తల్లితండ్రులతో ప్రేమగా మాట్లాడవా నువ్వు ఎప్పుడైనా.. మొగుడి ప్రేమించావు, తల్లితండ్రులను గౌరవించావు.. పిల్లలను పట్టించుకోవు అని అంటే ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు అని స్వప్న అంటుంది. నా ఇంటికి వచ్చి నువ్వు నా వాళ్ళని అంటే నేను ఇలాగె మాట్లాడుతా అని శౌర్య సీరియస్ అవుతుంది. నీ కొడుకును తీసుకెళ్లాలి అనుకుంటే తీసుకెళ్ళు ఎక్కువ చెయ్యకు అని చెప్తుంది. 

56

ఆటో దానివి ఎక్కువ చేస్తున్నావ్ అంటే.. నేను డాక్టర్ కార్తీక్, దీప కూతురుని, సౌందర్య, ఆనంద్ రావుల మనవరాలిని.. ఆతర్వాతే ఆటో డ్రైవర్ ని అని చెప్తుంది. ఇక అక్కడకు వచ్చిన సౌందర్య, ఆనంద్ రావులు కూడా శౌర్యకు సపోర్ట్ చెయ్యడంతో స్వప్న అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఈ విషయం అంత హిమకు చెప్తూ సౌందర్య ఇద్దరు ఆనంద పడుతుంటారు. శౌర్య చాలా ట్యాలెంట్ అని హిమ అంటుంది.  ఇక అక్కడకు వచ్చిన శౌర్య మళ్లీ హిమను బాధపెడుతోంది. 

66

ఇక మరో సీన్ లో శోభకు స్వప్న జరిగిన విషయం అంత చెప్పేస్తుంది. అది మాట్లాడుతుంటే నేను మాట్లాడలేకపోయాను అని స్వప్న అంటే నీకు కావాల్సిందేలే అని శోభ మనసులో అనుకుంటుంది.. మీకు నేను ఉన్నాను మీ ముందు ఉండి నేను నడిపిస్తాను అని అంటుంది. వాళ్ళ మీద పగ తీర్చుకుందాం అని శోభ నూరిపోస్తుంది. ఇక మరో సీన్ లో జ్వాలా తలనొప్పిస్తుంది అని అనుకుంటుంటే హిమ జండూ బామ్ తీసుకొచ్చు తలకు పెడుతుండగా ఎవరు అని అంటుంది.. అంతే ఎపిసోడ్ పూర్తవుతుంది. ఇక రేపటి భాగంలో కాళ్లు తిరిగి పడిపోయిన శౌర్యను ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్తాడు. మరి రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి. 

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
CM Vijay: జయలలిత బంగ్లాపై సీఎం విజయ్ కన్ను.. 'అమ్మ' ఇంట్లోకి దళపతి? అసలు కథ ఇదే!
Recommended image2
Namitha Weight Loss: మళ్ళీ తీగలా మారిన నమిత! ఆ ఒక్క సీక్రెట్‌ ఏంటో తెలుసా?
Recommended image3
ANR: రామారావు లక్షణాలు మంచివి కావు, అక్కినేని నాగేశ్వరరావు సంచలన కామెంట్స్, ఎన్టీఆర్ పై అలిగిన ఏఎన్నార్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved