MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • వెండితెర బామ్మ నిర్మలమ్మ మనవడు కూడా నటుడే అని మీకు తెలుసా..?

వెండితెర బామ్మ నిర్మలమ్మ మనవడు కూడా నటుడే అని మీకు తెలుసా..?

నిర్మలమ్మ గుర్తుందా.. టాలీవుడ్ లో బామ్మ పాత్ర అంటే ఆమె గుర్తుకు వస్తుంది. మూడు తరాల నటులతో నటించి మెప్పించిన ఈ వెండితెర బామ్మ మనవడు కూడా నటుడే అని మీకు తెలుసా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 10 2024, 06:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

వెండితెర బామ్మ నిర్మలమ్మ గుర్తుందా..? తెలుగు సినీపరిశ్రమకు ఒక్కరే బామ్మ.. ఆమె తరువాత అంత పేరు ఇంకెవరికీ రాలేదు. ఆ పాత్రలు చేసేవారు చాలామంది  ఉన్నా.. నిర్మలమ్మను మరిపించేలా బామ్మ పాత్రలు చేయగలిగిన వారు మాత్రం ఇంత వరకూ కనిపించలేదు తెలుగు పరిశ్రమలో. అంతాల ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు సాధించి.. చివరి క్షణం వరకూ నటించి.. తిరిగిరానిలోకాలకు వెళ్ళిపోయింది నిర్మలమ్మ. 

Also Read: నితిన్ దిల్ సినిమాలో నటించిన ఈ 5 గురు నటులు ఎలా చనిపోయారో తెలుసా..?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నాటక రంగం నుండి కెరీర్ ను స్టార్ట్ చేసి.. సినిమాల్లోకి వచ్చిన  నిర్మలమ్మ  మొదట హీరోయిన్ గా నటించింది. హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడంతో.. వెంటనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. అయితే ఆమెకు ఈపాత్రల్లో ఎక్కువ డిమాండ్ ఉండేదట.

ఒకానొక సమయంలో . సినిమాల్లో సైడ్ పాత్రలు చేసినప్పటికీ నిర్మలమ్మ హీరోయిన్ రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏఎన్ఆర్, ఎన్టీఆర్ నుండి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వరకూ పలువురు స్టార్ హీరోల సినిమాల్లో నిర్మలమ్మ ముఖ్యమైన పాత్రలలో నటించింది.

ఎంతో పెద్ద నటులకంటే ఎక్కువ సినిమాల్ లో నటించింద నిర్మలమ్మ.. కాని ప్రభుత్వ అవార్డ్ లకు మాత్రం నోచుకోలేకపోయింది.  తెలుగులో దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించి నిర్మలమ్మకు కనీసం పద్మశ్రీ కూడా లేకపోవడం బాధాకరం. 

Also Read: చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత హీరోయిన్ గా చేసిన ఏకైక సినిమా ఏదో తెలుసా..? మెగా ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోలు ఉన్నా

36

అయితే నిర్మలమ్మ సినిమా జీవితం గురించి చాలా మందికి తెలుసు కానీ ఆమె పర్సనల్ లైఫ్ గురించి అది కొద్ది మందికి మాత్రమే తెలుసు. నిర్మలమ్మ పెళ్ళి చాలావిచిత్రంగా జరిగింది. ప్రొడక్షన్ మేనేజర్ కృష్ణారావును నిర్మలమ్మ  ప్రేమించి పెళ్లి చేసుకుంది.

కాని వీరికి పిల్లలు పుట్టలేదు. దాంతో చాలాకాలం నిర్మలమ్మ దంపతులు బాధను తట్టుకోలేక  డిప్రెషన్ లోకి వెళ్లిపోయారట కూడా. ఆతరువాత సినిమా ఇండస్ట్రీ నుంచే వారు వీరు సలహాల మేరకు ఓ పాపను దత్తత్తు తీసుకుని పెంచుకున్నారు. 

Also Read: షారుక్ ఖాన్ తో సినిమాకు నో చెప్పిన కమల్ హాసన్

46

చదువు చెప్పించి.. పెద్ద అయిన తరువాత దగ్గరుండి పెళ్ళి కూడా చేశారు. ఆమె పేరు కవిత. పెళ్ళి తరువాత ఆమె ఫారెన్ లో సెటిల్ అయ్యింది. అది కూడా ఎప్పుడో 90స్ లోనే ఆమె అక్కడికి వెళ్ళిపోయింది. అంతే కాదు ఆమెకు ఓ కుమారుడు కూడా జన్మించాడు. ఆ కుమారుడి పేరు విజయ్ మాదాల. అతనుకూడా పుట్టినప్పటి నుంచి అమెరికాలోనే పెరిగాడు. మరి తెలుగు నటుడు ఎప్పుడు అయ్యాడు అనే కదా మీ అనుమానం. 

Also Read: అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్.. స్టార్ హీరోల ఫస్ట్ మూవీ హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

56

నిర్మలమ్మ వారసుడిగా విజయ్ మాదాల ఒక సినిమాలో నటించాడు. అయితే ఆ సినిమా షూటింట్ మొత్తం అమెరికాలోనే జరిగింది. ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. పడమట సంధ్యారాగం. అవును జంధ్యాల తెరకెక్కించిన ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.ఈ సినిమాలో నటీనటులను అమెరికా తీసుకెళ్ళడం ఇబ్బంది అనిపించి..అక్కడ సెటిల్ అయిన కొన్ని ఫ్యామిలీస్ ను తీసుకుని.. జంధ్యాల సినిమాను కంప్లీట్ చేశాడు. 

బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోేసం ఇక్కడ క్లిక్ చేయండి.

66

విజయ శాంతి మీరోయిన్ గా నటించిన ఈసినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈసినిమాలో కమెడియన్ గా నటించారు విజయ్ మాదాల. భారీ శరీరంతో.. ఇంట్లో, తన షాపుల్ అన్నింటిని తినే ఊభకాయం వ్యక్తిగా విజయ్ కనిపిస్తారు. ఈసినిమా తరువాత మళ్ళీ అతను మరో సినిమా చేయలేదు.  అయితే విజయ్ పుట్టినప్పటి నుండి అమెరికాలో ఉండటం వల్ల తెలుగు సరిగ్గా మాట్లాడటం రాక ఇబ్బంది పడ్డాడు. దాంతో టాలీవుడ్ లో విజయ మాదాల రాణించలేకపోయాడు.
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Recommended image2
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image3
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved