MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • బిగ్ బాస్ హౌస్ లో ఆ నలుగురు దండుపాళ్యం బ్యాచ్.. నక్క, పాములతో పోల్చుతూ నిజస్వరూపాలు బయటకి..

బిగ్ బాస్ హౌస్ లో ఆ నలుగురు దండుపాళ్యం బ్యాచ్.. నక్క, పాములతో పోల్చుతూ నిజస్వరూపాలు బయటకి..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెకండ్ హాఫ్ ఉత్కంఠభరితంగా మారుతోంది. సెకండ్ హాఫ్ లో ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళు టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఉంది. దీనితో ఒకరిపై ఒకరికి ఎత్తులు పైఎత్తులు తప్పవు. అప్పుడే భావోద్వేగమైన పరిణామాలు మొదలయ్యాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 01 2024, 09:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సెకండ్ హాఫ్ ఉత్కంఠభరితంగా మారుతోంది. సెకండ్ హాఫ్ లో ఎవరు బాగా పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళు టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఉంది. దీనితో ఒకరిపై ఒకరికి ఎత్తులు పైఎత్తులు తప్పవు. అప్పుడే భావోద్వేగమైన పరిణామాలు మొదలయ్యాయి. ఒక్క టాస్క్ లో పాల్గొనకపోయినా వెనుకబడిపోతాం అని భయపడుతున్నారు. రీసెంట్ గా రెడ్ టీం నుంచి గౌతమ్ ని తప్పించారు. దీనితో గౌతమ్ చాలా ఫీల్ అయ్యాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

యాష్మి, ప్రేరణ కోసం గౌతమ్ త్యాగం చేయాల్సి వచ్చింది. అది అతడికి ఇష్టం లేదు. అయినా ప్రేరణ, యాష్మి తమ మాట నెగ్గించుకున్నారు. ప్రతి సీజన్ లో హౌస్ లో గ్యాంగ్ లు ఏర్పడుతుంటాయి. ఈ గ్యాంగ్ లో ఉన్న వారు వీలైనంత వరకు ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఇతరులపై కుట్ర చేస్తుంటారు. గత సీజన్ లో అమర్ దీప్ గ్యాంగ్, శివాజీ గ్యాంగ్ ఉండేవి. సీజన్ 8లో నిఖిల్ గ్యాంగ్ మైంటైన్ చేస్తున్నట్లు అర్థం అవుతోంది. 

35

ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నిఖిల్ అండ్ గ్యాంగ్ దారుణంగా ట్రోలింగ్ కి గురవుతున్నారు. నిఖిల్ గ్యాంగ్ లో అతడితో పాటు యాష్మి, ప్రేరణ, పృథ్వీరాజ్ ఉన్నారని నెటిజన్లు అంటున్నారు. వీళ్ళని నెటిజన్లు దండుపాళ్యం బ్యాచ్ తో పోల్చుతూ పోస్ట్ లు పెడుతున్నారు. హౌస్ లో ఉన్న దండుపాళ్యం బ్యాచ్ వీళ్ళే. ఇతరులని కనికరం లేకుండా టార్గెట్ చేస్తున్నారు అంటూ ట్రోల్ చేస్తున్నారు. 

45

రీసెంట్ గా జరిగిన మెగా చీఫ్ కంటెండర్స్ టాస్క్ లో నిఖిల్, ప్రేరణ కలసి టేస్టీ తేజపై దారుణంగా అటాక్ చేశారు.టేస్టీ తేజని, హరితేజని టార్గెట్ చేసి మరీ పోటీ నుంచి తప్పించారు. తేజ కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేశాడు. దండుపాళ్యం బ్యాచ్ తేజని టార్గెట్ చేసారు అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మరోవైపు గౌతమ్ ని యాష్మి, ప్రేరణ అసలు టీంలో లేకుండా చేశారు. 

55

నిఖిల్ బిహేవియర్ ని నెటిజన్లు నక్కతో పోల్చుతున్నారు. యాష్మి పాము లాంటిది.. పగపడితే వదలదు అని అంటున్నారు. పృథ్వీ ఏమో ఇగో స్టార్.. ప్రేరణకి అసూయ ఎక్కువ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో బిగ్ బాస్ హౌస్ ఇంకెత ఉత్కంఠ భరితంగా మారుతుందో చూడాలి. వైల్డ్ కార్డు ఎంట్రీలు కాకుండా ఒరిజినల్ సభ్యులలో విష్ణుప్రియ, నబీల్ మాత్రమే ఏ గ్యాంగ్ లో లేకుండా న్యూట్రల్ గా ఉంటున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అక్కినేని నాగార్జున

Latest Videos
Recommended Stories
Recommended image1
Janhvi Kapoor: పెద్ది తర్వాత జాన్వీ కపూర్ కి ఆఫర్స్ లేవా ? అల్లు అర్జున్ సినిమా సంగతేంటి..
Recommended image2
King 100: 50 వేల కోట్ల స్కామ్, నాగార్జున 100వ సినిమా టైటిల్ ఇదే.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్
Recommended image3
Comeback Movies: 2026లో హీరోల కంబ్యాక్ సినిమాలు, చిరు నుంచి రవితేజ వరకు..వాళ్ళకి మాత్రం జాక్ పాట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved