MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ హీరోలని నాకు తెలియదు.. మెగా డాటర్‌ నిహారిక షాకింగ్‌ కామెంట్స్..

బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ హీరోలని నాకు తెలియదు.. మెగా డాటర్‌ నిహారిక షాకింగ్‌ కామెంట్స్..

నిహారిక కొణిదెల సినిమాల్లో బిజీ అవుతుంది. తాజాగా `కమిటీ కుర్రాళ్లు` అనే మూవీని నిర్మించింది. ఈ చిత్ర టీజర్‌ ఈవెంట్‌లో బాలయ్య, నాగ్‌, వెంకీలపై షాకింగ్‌ కామెంట్‌ చేసింది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 15 2024, 12:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Niharika Konidela

Niharika Konidela

 మెగా డాటర్‌ నిహారిక నిర్మాతగా మారి ఇప్పటికే పలు వెబ్‌సిరీస్‌లను నిర్మించింది. ఇటీవల ఆమె సినిమా నిర్మాతగా మారింది. తన ఎలిఫెంట్‌ పిక్చర్స్ పతాకంపై `కమిటీ కుర్రాళ్లు` చిత్రాన్ని నిర్మించింది. శుక్రవారం విడుదలైన టీజర్‌ ఆకట్టుకుంటుంది. బాల్యం నుంచి టీనేజ్‌, యంగర్‌ ఏజ్‌ వరకు కుర్రాళ్లలో వచ్చే మార్పులు, ఊర్లో వాళ్ల ఆటలు, కొట్లాటలు, స్ట్రగుల్స్ ని ఆవిష్కరించిన ఈ టీజర్‌ బాగుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ సందర్భంగా మీడియాతో నిహారిక ముచ్చటించింది. ఇందులో మళ్లీ రావా అనిపించే సంఘటనలు, గుర్తులు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్న ఎదురైంది. ఈ సందర్భంగా ఆమె చేసిన కామెంట్లు షాకిచ్చేలా ఉన్నాయి. చాలా చిన్నగా ఉన్నప్పుడు నిహారిక ఫిల్మ్ ఛాంబర్‌లో సినిమాలు చూసేదట. బయటకు పంపడం కుదరదు కాబట్టి, ఛాంబర్‌లోనే సినిమాలు చూసేవాళ్లమని, ఆ సమయంలో బ్రేక్‌లో స్నాక్స్ కోసం ఎగబడే సంఘటనలు ఎంతో బాగా ఉండేవని, అలాంటివి మళ్లీ వస్తే బాగుంటుందనిపిస్తుందని చెప్పింది నిహారిక. 

36

 ఓ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేసింది. తాను చిన్నగా ఉన్నప్పుడు చిరంజీవి ఒక్కరే హీరో అనుకుందట. ఆయన సినిమాలు మాత్రమే చూసేదాన్ని అని, దీంతో పెదనాన్న ఒక్కరే హీరో అనుకునేదాన్ని అని చెప్పింది. బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ లు హీరోలు, వాళ్లు సినిమాలు చేస్తారని తాను భావించలేదనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. 

46

బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌ సినిమాలు చూడకపోవడం వల్ల వాళ్లు హీరోలనే విషయం తెలియదని, కానీ మెల్ల మెల్లగా రామానాయుడు స్టూడియో, ఛాంబర్‌లో వాళ్ల సినిమాలు కూడా చూడటం ప్రారంభించాక, ఓహో ఈ హీరోలు కూడా ఉన్నారా? అని అప్పుడు అనుకుందట. జస్ట్ ఇది నిహారిక ఫన్నీ వేలో చెప్పడం విశేషం. 
 

56

ఇందులో మెగా, అల్లు వివాదంపై ఆచితూచి స్పందించింది నిహారిక. సాయిధరమ్‌ తేజ్..‌ బన్నీని అన్‌ ఫాలో చేయడంపై ఎదురైన ప్రశ్నకి, ఆ విషయం నాకు తెలియదని, మీరు అంటేనే తెలుస్తుందని, నిజంగానే అన్‌ ఫాలో చేస్తే అది వారి సొంత కారణాలు అయి ఉండొచ్చు అని తెలిపింది నిహారిక. ఈ క్రమంలో ఆమె మెగా, అల్లు వివాదం ఉందనే విషయాన్ని చెప్పకనే చెప్పేసింది. 
 

66
Niharika Konidela

Niharika Konidela

నటిగానూ మళ్లీ బిజీ అవుతుందట నిహారిక. తమిళంలో ఓ సినిమా చేసిందట. షూటింగ్‌ అయిపోయిందని రిలీజ్‌ కావాల్సి ఉందని, తెలుగులో మంచు మనోజ్‌ హీరోగా నటిస్తున్న `వాట్‌ ది షిఫ్‌` చిత్రంలోనూ నటిస్తున్నట్టు తెలిపింది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
-
Day 1
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Radhika Apte: సౌత్ సినిమాలంటే రాధికా ఆప్టేకి ఎందుకు వ్యతిరేకత ? నిజాలు మొత్తం బయటపెట్టింది
Recommended image2
Ramayana First Review: రామాయణ లాస్ ఏంజెలెస్ ప్రీమియర్ షోకి పాజిటివ్ రెస్పాన్స్.. అంతర్జాతీయ క్రిటిక్ రివ్యూ
Recommended image3
Prabhas Sreenu: తాగుడు మానేశాకే సమస్యలు.. నా కూతురు, అల్లు అర్జున్ కోసమే ఆ నిర్ణయం.. ప్రభాస్ శ్రీను ఎమోషనల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved