MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అన్నయ్య పెళ్లి తర్వాత నిహారికలో జోష్ చూశారా.. ఇంటెన్స్ లుక్స్ తో మరింత రెచ్చిపోతున్న మెగా డాటర్, వైరల్

అన్నయ్య పెళ్లి తర్వాత నిహారికలో జోష్ చూశారా.. ఇంటెన్స్ లుక్స్ తో మరింత రెచ్చిపోతున్న మెగా డాటర్, వైరల్

అన్నయ్య పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో నిహారిక జోష్ మరింతగా పెరిగినట్లు ఉంది. అదిరిపోయే గ్లామర్ తో మెరుపులు మెరిపిస్తూ ఫొటోస్ షేర్ చేస్తోంది. నెటిజన్లు అంతా ఇంటికి వదినమ్మ వచ్చిన సంతోషమా ఇది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 29 2023, 01:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మెగా డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నిహారిక నటిగా తన ప్రయత్నాలు తాను చేస్తోంది. పెళ్ళికి ముందు కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించింది.  అయితే ఆ చిత్రాలు వర్కౌట్ కాలేదు. దీనితో నిహారిక ప్రస్తుతం వెబ్ సిరీస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.  అలాగే సినిమా ఆఫర్స్ కోసం కూడా ట్రై చేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఇదిలా ఉండగా నిహారిక తన పర్సనల్ లైఫ్ తో ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆమె వివాహ బంధంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. చైతన్య జొన్నలగడ్డ , నిహారిక ఇటీవల విడాకులు తీసుకుని విడిపోయారు. 

 

38

అంతకు ముందు వీరిద్దరి పర్సనల్ లైఫ్ లో విభేదాలు మొదలైనట్లు రూమర్స్ వచ్చాయి ఇప్పుడు ఆ రూమర్స్ నిజమయ్యాయి. నిహారిక విడాకుల గురించి మెగా ఫ్యామిలీ ఎవరూ బయట స్పందించలేదు. తనకి ప్రైవసీ కావాలని నిహారిక విడాకులు ప్రకటిస్తూ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

48

అయితే నిహారిక ప్రస్తుతం సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంది. వరుసగా తన గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్లని అలరిస్తోంది. రీసెంట్ గా వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. అన్నయ్య పెళ్ళిలో నిహారిక బాగానే సందడి చేసింది. 

58

అన్నయ్య పెళ్లి తర్వాత సోషల్ మీడియాలో నిహారిక జోష్ మరింతగా పెరిగినట్లు ఉంది. అదిరిపోయే గ్లామర్ తో మెరుపులు మెరిపిస్తూ ఫొటోస్ షేర్ చేస్తోంది. నెటిజన్లు అంతా ఇంటికి వదినమ్మ వచ్చిన సంతోషమా ఇది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

68

తాజాగా నిహారిక పింక్ కలర్ స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో మెరుపులు మెరిపిస్తోంది. కసిగా చూస్తూ గ్లామర్ పదును పెంచుతోంది. ఆమె ఇంటెన్స్ లుక్స్ కి యువత ఫిదా అవుతున్నారు. 

78

నిహారిక అవకాశం దొరికితే సినిమాల్లో సైతం రాణించాలని చూస్తోంది. అయితే క్రేజీ ఆఫర్స్ మాత్రం ఈ మెగా డాటర్ కి దక్కడం లేదు. నిహారిక ప్రస్తుతం డిజిటల్ కంటెంట్ పైనే ఫోకస్ పెట్టింది. 

88

నిహారిక తరచుగా తన ఫ్రెండ్స్ తో కలసి వెకేషన్స్ లో ఎంజాయ్ చేయడం చూస్తూనే ఉన్నాము. మొన్నటి వరకు వరుణ్ సందేశ్ సతీమణి వితిక తో వెకేషన్స్ లో కనిపించింది. 

Also Read: జబర్దస్త్ ఖుష్బూ లిప్ కిస్ అప్పట్లోనే సంచలనం..ఆ హీరోలతో రమ్యకృష్ణ, అనుష్క, ఛార్మి, డింపుల్ క్రేజీ లిప్ లాక్స్

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Jain: బాబోయ్, బిగ్ బాస్ ప్రియాంక జైన్ రొమాంటిక్ సాంగ్ చూశారా.. కియారా అద్వానీని మించిపోయిందిగా
Recommended image2
Peddi: పెద్ది మూవీలో జరిగిన మిస్టేక్ బయటపెట్టిన కిరణ్ అబ్బవరం.. రాంచరణ్ ని చూస్తున్నంత సేపు అదే అనిపించింది
Recommended image3
Newtons 3rd Law Movie Review: న్యూటన్స్ థర్డ్ లా మూవీ రివ్యూ, సుమంత్‌ చెప్పిన కర్మ థియరీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved