యంగ్ హీరోతో నిహారిక కొణిదెల పెళ్ళి, మెగా డాటర్ చేసుకోబోయేది ఎవరినో తెలుసా..?
విడాకుల తరువాత కెరీర్ పై దృష్టి పెట్టింది మెగా డాటర్ నిహారిక. ఇక త్వరలో ఆమె మరో పెళ్ళికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ నిహారిక చేసుకోబోయేది ఎవరినో తెలుసా..?
నిహారిక కొణిదెల... మెగా డాటర్ ఇమేజ్ తో పాటు.. ఇండస్ట్రీలో తనకంటూ సొంత ఇమేజ్ ను కూడా బిల్డ్ చేసుకుంది. హోస్ట్ గా, హీరోయిన్ గా, ప్రొడ్యూసర్ గా.. ఇలా రకరకాల క్యారెక్టర్స్ ను ఆమె టాలీవుడ్ లో పోషించింది. ఇక జొన్నలగడ్డ చైతన్యతో పెళ్ళి తరువాత ఇండస్ట్రీకి దూరం అయిన నిహారిక... విడాకులు తరువాత మళ్లీ టాలీవుడ్ లో యాక్టీవ్ అయ్యింది.
సినిమా కెరీర్ అంతగా సక్సెస్ అవ్వలేదు.. అటు మ్యారేజ్ లైఫ్ కూడా ఫెయిల్ అవ్వడంతో.. నిహారికి చాలా కాలం డిస్సపాయింట్ లో ఉండిపోయింది. ఆతరువాత టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే యాక్టీవ్ అవుతోంది బ్యూటీ.. అయితే ఇప్పటి వరకూ నిహారిక గురించి వినిపించని ఓ కొత్త వార్త తాజాగా నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. నిహారిక రెండో పెళ్ళి.
Niharika Konidela
అవును విడాకులు తరువాత చాలా ఇంటర్వ్యూలు ఇచ్చుంటుంది నిహారిక. అయితే అంుదలో కొన్ని ఇంటర్వ్యూలలో ఆమె సెకండ్ మ్యారేజ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. మీరు విడాకులు తసీుకున్నారు కదా.. మళ్ళీ పెళ్ళి చేసుకుంటారా అని అడిగారు. అయితే ఆమె అప్పుడు చాలా డిఫరెంట్ గా స్పందించింది. తప్పకుండా చేసుకుంటాను.
Niharika Konidela
చేసుకోకపోవడానికి నేనేమి వయసు అయిపోయిలేను కదా. నా ఏజ్ చాలా తక్కువ. నా కేరీర్ గురించి ఆలోచించుకునే హక్కు నాకు ఉంది. నాకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు తప్పకుండా చేసుకుంటాను అన్నారు. అంతే కాదు ఎవరైనా నచ్చితే ప్రేమ వివాహానికి కూడా రెడీ అన్నారు నిహారిక. ఈక్రమంలో ప్రస్తుతం నిహారిక పెళ్లికి సబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో నిజం ఎంత ఏమో తెలియదు కాని. త్వరలో మెగాడాటర్ మరోసారి పెళ్లిపీఠలు ఎక్కబోతున్నట్టు సమాచారం.
అంతే కాదు మరో హైలెట్ న్యూస్ కూడా షికార్ చేస్తోంది. అందేంటంటే.. నిహారిక ఓ యంగ్ హీరోను ప్రేమించిందని. అతనితోనే మూడు ముళ్ళు వేయించుకోబోతోందని టాక్. మరి ఈ న్యూస్ లోనిజం ఎంత ఉందో తెలియదు కాని. సోషల్ మీడియాలో మాత్రం వార్త వైరల్ అవుతోంది.మరి ఇందులో నిజం ఎంతో అబధ్దం ఎంతో అఫీషియల్ గా అనౌన్స్ అయితే కాని తెలియదు.
Niharika Konidela
చూడాలి మరి నిహారిక పెళ్ళి ఎప్పుడు చేసుకుంటుందో. ఇక ఆమధ్య ఏపీ ఎలక్షన్స్ టైమ్ లో నిహారిక రాజకీయాల్లోకి కూడా వస్తుందని న్యూస్ నెట్టింట తిరిగింది. కాని అందులో నిజం లేదని ఆతరువాత తెలిసింది. కాని నిహారిక పాలిక్స్ లోకి రావాలని ప్యాన్స్ నుంచి ప్రెజర్ ఉందని మాత్రం తెలుస్తోంది. మరి నిహారిక ఫ్యూచర్ లో ఏం చేయబోతోందో చూడాలి.