పెళ్ళైనా అసలు తగ్గని నిహారికా... అందాల విందులో అదే జోరు!

First Published Jan 8, 2021, 10:10 AM IST

నిహారిక బేబీ వన్నెతరగని అందాల విందుతో ఆకట్టుకుంటున్నారు. ఆమె లేటెస్ట్ సోషల్ మీడియా పోస్టులు ఆసక్తిరేపుతున్నాయి. నిహారిక ఫోటోలకు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

చైతన్యతో కలిసి హనీమూన్ కోసం మాల్దీవ్స్ వెళ్లారు నిహారిక. నిహారిక హనీమూన్ వెకేషన్ పిక్స్ ఇంస్టాగ్రామ్ లో పంచుకోగా వైరల్ అయ్యాయి.

దాదాపు రెండు వారాలు హనీమూన్ ఎంజాయ్ చేసిన నిహారిక, ప్రస్తుతం గోవా చేరినట్లు సమాచారం. తన లేటెస్ట్ పిక్ పంచుకున్న నిహారిక ప్రశాంతత అంటూ కామెంట్ పెట్టారు.

భర్తతో హానీమూన్ ఎంజాయ్ చేసిన నిహారిక ప్రశాంతత అంటూ కామెంట్ చేయడం ఆసక్తి రేపుతోంది. పెళ్ళికి ముందు హాట్ ఫొటోలతో రచ్చ చేసిన నిహారిక, పెళ్లి తర్వాత కూడా అసలు తగ్గడం లేదు.

నిహారిక గ్లామర్ షోలో అసలు తగ్గడం లేదు. లేటెస్ట్ ఫొటోలో నిహారిక క్లీవేజ్ తో రచ్చ చేశారు. జీన్స్ జాకెట్ ధరించిన నిహారిక సెక్సీ ఫోజులతో సెగలు రేపారు.

హీరోయిన్ గా ఎదగాలని ప్రయత్నం చేసిన నిహారిక, అది కుదరదక, పెళ్లి చేసుకోని సెటిల్ అయ్యారు. నిహారిక నటించిన అన్ని సినిమాలు విఫలం చెందాయి.

తమిళంలో కూడా నిహారిక ఒక చిత్రం చేయడం విశేషం. నిర్మాతగా కొన్ని వెబ్ సిరీస్ లు నిర్మించారు నిహారిక. వాటిలో కొన్ని ఆదరణ దక్కించుకున్నాయి.

హీరోయిన్ గా కెరీర్ సక్సెస్ కాకపోవడంతో... గత ఏడాది డిసెంబర్ నెలలో పెళ్లి చేసుకున్నారు. పెద్దలు చూసిన సంబంధం... చైతన్యతో నిహారిక వివాహం జరిగింది.

అత్యంత ఘనంగా రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో నిహారిక, చైతన్య వివాహం జరిగింది.  ఐదు రోజులకు పైగా జరిగిన ఈ వివాహ వేడుకలో మెగా హీరోలు పాల్గొని సందడి చేశారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?