- Home
- Entertainment
- పలుచని చీరలో పరువాల సోకులు కనిపించేలా మెగా డాటర్ పోజులు.. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో నిహారిక యాటిట్యూడ్ కేక
పలుచని చీరలో పరువాల సోకులు కనిపించేలా మెగా డాటర్ పోజులు.. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో నిహారిక యాటిట్యూడ్ కేక
మెగా డాటర్ నిహారిక కొణిదెల.. తన జీవితాన్ని మార్చుకునే పనిలో పడింది. తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటుంది. ఆథ్యాత్మిక సేవలో మునిగిపోతున్న ఈ భామ గ్లామర్ షోలో గేట్లు ఎత్తేస్తుంది.

నిహారికా కొణిదెల(Niharika Konidela) హీరోయిన్‌గా రాణించలేకపోయింది. దీంతో పెళ్లి వైపు అడుగులు వేసింది. నటిగా తాను సక్సెస్ కావడం కష్టమని తెలుసుకున్న ఈ బ్యూటీ పర్సనల్ లైఫ్‌లో సెటిల్ అయ్యింది. చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకుంది. రెండేళ్లు నిండకుండానే విడాకులు తీసుకుంది. ఇప్పుడు తన జీవితాన్ని మార్చుకునే పనిలో పడింది.
మెగా డాటర్ నిహారిక ఇటీవల జ్ఞానాన్ని సంపాదించేందుకు ప్రయత్నిస్తుంది. ఆ మధ్య బ్రహ్మచారిణి దేవుడి సందర్శించింది. ప్రత్యేక పూజలు చేసింది. నీటిలోనూ మునిగింది. వరుసగా ఆయా ఆథ్యాత్మిక సేవల మునిగిపోయింది. ఈ క్రమంలో నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచింది.
తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ షోలో రెచ్చిపోయింది. విడాకుల తర్వాత నిహారికలో చాలా మార్పు కనిపిస్తుంది. దుస్తుల సైజ్ తగ్గిస్తుంది. హాట్ ఫోటో షూట్లు చేస్తుంది. అందాల ఆరబోతలో డోస్ పెంచుతూ నెటిజన్లకి షాకిస్తుంది.
అందులో భాగంగా ఇప్పుడు చీరలో మెరిసింది నిహారిక. ఉల్లిపొర కంటే పలుచని చీర కట్టింది. లేత ఆకుపచ్చ కలర్‌లో మెరిసిపోతూ వయ్యారాలు ఒలకొబోసింది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌లో తన పరువాల సోకులు చూపిస్తుంది.
Niharika Konidela
చీరదాయలేని బిగువైన పరువాలను, నడుము అందాలను ఆవిష్కరిస్తూ చిలిపిగా పోజులిచ్చింది. మరోవైపు కెమెరా ముందు తన యాటిట్యూడ్ చూపించింది. కత్తిలాంటి చూపులతో కిర్రాక్ షో చేసింది. దీంతో ఈ బ్యూటీ నెట్టింట రచ్చ నెక్ట్స్ లెవల్ అనేలా ఉంది.
ఇక చైతన్య జొన్నలగడ్డతో విడాకుల అనంతరం ఓ వైపు ప్రొడక్షన్‌లో యాక్టివ్ అయ్యింది. నటిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో పడింది. మరోవైపు గ్లామర్‌కి గేట్లు ఎత్తేసింది. ఇలా తనలోని కొత్త యాంగిల్స్ ఆవిష్కరిస్తూ షాకిస్తుంది. దీనికితోడు వెకేషన్‌లో సందడి చేస్తూ అలరిస్తుంది.
మరోవైపు తన అన్న పెళ్లికి సిద్ధమవుతుంది నిహారిక. వచ్చే నెల 1న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి జరగబోతుందని సమాచారం. ఇటలీలో ప్లాన్ చేశారట. అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. నిహారిక సైతం పెళ్లి పనులో బిజీగా ఉందని తెలుస్తుంది.