ఎంత కొత్త జంట అయితే ఈ రేంజ్ రొమాన్సా... మరీ చిన్న పిల్లల వలే!

First Published Jan 10, 2021, 2:36 PM IST

నిహారిక-చైతన్యల వివాహం జరిగింది నెల రోజులు పూర్తయింది. డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఘనంగా వీరి వివాహం జరిగింది. మెగా హీరోలందరూ ఈ పెళ్లి వేడుకలలో పాల్గొనగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

రాజస్థాన్ లో కేవలం కుటుంబ సభ్యుల మధ్య వివాహం అనంతరం, సన్నిహితులు పరిశ్రమ ప్రముఖుల కోసం హైదరాబాద్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

ఇక తన బుల్లితెర మిత్రులు, అభిమానులకు నాగబాబు ప్రత్యేకంగా పార్టీలు ఇవ్వడం జరిగింది.

వివాహం అనంతరం ఫ్యామిలీతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న నిహారిక మరియు చైతన్య అనంతరం... మాల్దీవ్స్ కి హనీమూన్ కోసం చెక్కేశారు.

దాదాపు రెండు వారాలు మాల్దీవ్స్ లో హనీమూన్ వెకేషన్ ఎంజాయ్ చేశారు నిహారిక, చైతన్యలు.

హనీమూన్ ముగిసిన వెంటనే నిహారిక తన ప్రొఫెషన్ పై దృష్టి పెట్టారు. నిహారిక మళ్ళీ నటిగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.

నిన్ననే నిహారిక ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు తెలియజేశారు. యాంకర్ అనసూయ మరో కీలక రోల్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్, పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

కాగా పెళ్ళై నెల రోజులవుతుండగా నిహారిక, చైతన్య సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. వన్ మంత్ సెలెబ్రేషన్స్ అంటూ ఆహ్లాదంగా గడుపుతున్న వీడియో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.

చిన్న పిల్లల మాదిరి ట్రంపోలైన్ నెట్ పై వీరి జంపు చేస్తున్న వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోకి నిహారిక పెట్టిన కామెంట్ చూసిన ఆమె ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?