MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వైట్ బికినీలో బుల్లితెర బ్యూటీ అణుబాంబులా విస్ఫోటనం.. కుర్రాళ్ళ పని ఖతం, ఇలా తెగించడం ఎవరికీ సాధ్యం కాదు

వైట్ బికినీలో బుల్లితెర బ్యూటీ అణుబాంబులా విస్ఫోటనం.. కుర్రాళ్ళ పని ఖతం, ఇలా తెగించడం ఎవరికీ సాధ్యం కాదు

32 ఏళ్ల నియా శర్మ బుల్లితెరపై హాటెస్ట్ బ్యూటీ. సోషల్ మీడియాలో ఆమె బోల్డ్ ఫోజులు నెట్టింట హాట్ టాపిక్. ఎప్పటికప్పుడు నియా శర్మ ఘాటు ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 23 2023, 11:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బాలీవుడ్ సార్ హీరోయిన్లు సైతం అసూయపడేలా హాట్ లుక్ నియా శర్మ సొంతం. ఆసియాలోనే సెక్సీగా ఉండే మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది నియా శర్మ. కత్రినా కైఫ్, దీపికా పదుకొనె లాంటి హీరోయిన్లతో పోటీ పడుతూ ఈ ఫీట్ దక్కించుకోవడం మాటలు కాదు. బుల్లితెరపై నాగిన్ సిరీస్ తో పాపులర్ అయిన నియా శర్మ ఎందుకనో వెండితెరపై సక్సెస్ కాలేకపోయింది. 

29

నియా శర్మ బోల్డ్ ఫోజులు నిత్యం సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య హాట్ టాపిక్.  సోషల్ మీడియాలో కూడా ఆమెని మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఫాలో అవుతారు. నాజూకైన అందంతో తన ఒంపుసొంపులు ప్రదర్శిస్తూ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది నియా. మరోసారి తన బోల్డ్ ఫోజులతో కుర్రాళ్ళని కైపెక్కిస్తోంది. 

39

32 ఏళ్ల నియా శర్మ బుల్లితెరపై హాటెస్ట్ బ్యూటీ. సోషల్ మీడియాలో ఆమె బోల్డ్ ఫోజులు నెట్టింట హాట్ టాపిక్. ఎప్పటికప్పుడు నియా శర్మ ఘాటు ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. 

 

49

నడుము, క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లని తనవైపు తిప్పుకుంది నియా. నియా శర్మని ఇంస్టాగ్రామ్ లో దాదాపు 7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

59

రీసెంట్ గా నియ శర్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. నియా శర్మ ఎక్స్ పోజింగ్ విషయంలో తరచుగా ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది. బోల్డ్ గా కనిపించడం ఆమె స్టైల్. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా నియా శర్మ స్కిన్ షోతో రెచ్చిపోవడం చూస్తూనే ఉన్నాం. 

69

తాజాగా నియా శర్మ మరీ బోల్డ్ బికినీ పిక్స్ షేర్ చేసింది. ఎవరికీ సాధ్యం కానీ విధంగా నియా శర్మ టూ మచ్ హాట్ నెస్ తో రెచ్చిపోయింది. ప్రస్తుతం నియా శర్మ కాలిఫోర్నియాలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. 

79

అక్కడ సముద్ర తీరంలో నియా శర్మ మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా వైట్ బికినీలో ఊహించని ఫోజులు ఇచ్చింది. డీప్ గా అందాలు చూపిస్తూ ఇస్తున్న ఫోజులు యువతని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.  మరీ అతిగా ఇలాంటి వల్గర్ ఫోజులు అవసరమా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

89

నాటీగా ఫోజులు ఇవ్వడంలో నియా శర్మ స్టయిలే వేరు. అసలు సిసలైన హాట్ నెస్ కు అర్థంలా నియా శర్మ మారింది. మత్తు కళ్లతో కుర్రాళ్లని ఆకర్షిస్తోంది. అందాలని ఘాటుగా ఆరబోయడంలో మరోసారి నియా శర్మ తన ప్రత్యేకత చాటుకుంది. నియా ఫోజులకు నెటిజన్లతో పాటు సెలెబ్రిటీలు కూడా ఫిదా అవుతున్నారు. అదే సమయంలో ట్రోలింగ్ కూడా జరుగుతోంది. 

99

నాగిన్ సీరియల్ తో పాపులర్ అయిన నియా శర్మ తరచుగా సోషల్ మీడియాలో  ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. ఆ మధ్యన తన బర్త్ డే రోజున వల్గర్ గా కనిపించే బర్త్ డే కేక్ తో తన పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంది. దీనితో ఆమెని నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Ustaad Bhagat Singh: మొన్న పుష్ప 2, నేడు ఉస్తాద్.. పాపం దేవిశ్రీ ప్రసాద్ బీజీయం పంచాయతీ ఏంటి..?
Recommended image2
Vijay Rashmika Wedding Cost: విజయ్‌, రష్మిక పెళ్లి కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా? టాలీవుడ్‌లోనే ఖరీదైన మ్యారేజ్‌
Recommended image3
Balakrishna: చిరంజీవి నటించిన ఆ సినిమా అంటే బాలకృష్ణకు ప్రాణం.. ఇంతకీ ఆ మూవీ ఏదంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved