MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బుల్లితెర నటిపై దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు.. ఇంతకు ముందెప్పుడూ చూడని అరాచకం, షాకిస్తున్న పిక్స్

బుల్లితెర నటిపై దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు.. ఇంతకు ముందెప్పుడూ చూడని అరాచకం, షాకిస్తున్న పిక్స్

బాలీవుడ్ సార్ హీరోయిన్లు సైతం అసూయపడేలా హాట్ లుక్ నియా శర్మ సొంతం. నియా శర్మ బోల్డ్ ఫోజులు నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Mar 17 2023, 12:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

బాలీవుడ్ సార్ హీరోయిన్లు సైతం అసూయపడేలా హాట్ లుక్ నియా శర్మ సొంతం. ఆసియాలోనే సెక్సీగా ఉండే మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది నియా శర్మ. కత్రినా కైఫ్, దీపికా పదుకొనె లాంటి హీరోయిన్లతో పోటీ పడుతూ ఈ ఫీట్ దక్కించుకోవడం మాటలు కాదు. బుల్లితెరపై నాగిన్ సిరీస్ తో పాపులర్ అయిన నియా శర్మ ఎందుకనో వెండితెరపై సక్సెస్ కాలేకపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

నియా శర్మ బోల్డ్ ఫోజులు నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి.  సోషల్ మీడియాలో కూడా ఆమెని మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఫాలో అవుతారు. నాజూకైన అందంతో తన ఒంపుసొంపులు ప్రదర్శిస్తూ సోషల్ మీడియా సెన్సేషన్ గా మారింది నియా. మరోసారి తన బోల్డ్ ఫోజులతో కుర్రాళ్ళని కైపెక్కిస్తోంది. 

39

32 ఏళ్ల నియా శర్మ బుల్లితెరపై హాటెస్ట్ బ్యూటీ. సోషల్ మీడియాలో ఆమె బోల్డ్ ఫోజులు నెట్టింట హాట్ టాపిక్. ఎప్పటికప్పుడు నియా శర్మ ఘాటు ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. 

49

నడుము, క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లని తనవైపు తిప్పుకుంది నియా. నియా శర్మని ఇంస్టాగ్రామ్ లో దాదాపు 7 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 

59

రీసెంట్ గా నియ శర్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ షేర్ చేసింది. నియా శర్మ ఎక్స్ పోజింగ్ విషయంలో తరచుగా ట్రోలింగ్ ఎదుర్కొంటూ ఉంటుంది. బోల్డ్ గా కనిపించడం ఆమె స్టైల్. ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా నియా శర్మ స్కిన్ షోతో రెచ్చిపోవడం చూస్తూనే ఉన్నాం. 

69

తాజాగా నియా శర్మ మరీ బోల్డ్ గా కొన్ని పిక్స్ షేర్ చేసింది. కొందరు నెటిజన్లు వల్గర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నియా శర్మ ధరించిన ఈ డ్రెస్ గతంలో ఎప్పుడూ చూడని విధంగా అనిపిస్తోంది. బోల్డ్ నెస్ లో ఆమె బౌండరీలు దాటేసింది అనే చెప్పాలి. శరీరానికి అతుక్కుపోయిన వైట్ టాప్.. అది వల్గర్ గా కనిపించే విధంగా ప్యాంట్ జిప్ విప్పేయడం చూస్తుంటే శృతి మించిన అందాల ఆరబోత అనే చెప్పాలి. 

79

క్లీవేజ్ అందాలు, నడుము గ్లామర్ చూపిస్తూ నియా ఇస్తున్న ఫోజులు రచ్చ రచ్చ చేస్తున్నారు. నియా శర్మని ఇలా చూస్తే కుర్రాళ్లకు కంటిమీద కునుకు ఉండదు. అయితే పబ్లిసిటీ కోసం ఇంత వల్గర్ గా అందాలు ఆరబోయడం అవసరమా అంటూ నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నియా శర్మకి ఆల్రెడీ గ్లామర్ బ్యూటీ గా పేరు ఉంది. 

89

కానీ మరీ ప్యాంట్ జిప్ విప్పేసి లోదుస్తులు అసభ్యంగా కనిపించేలా ఫోజులు అవసరమా అని అంటున్నారు. నియా శర్మ ఇచ్చిన ఫోజులు గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉన్నాయని అంటున్నారు. 

99

నాగిన్ సీరియల్ తో పాపులర్ అయిన నియా శర్మ తరచుగా సోషల్ మీడియాలో  ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. ఆ మధ్యన తన బర్త్ డే రోజున వల్గర్ గా కనిపించే బర్త్ డే కేక్ తో తన పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంది. దీనితో ఆమెని నెటిజన్లు దుమ్మెత్తి పోశారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Female Lead Movies: 2026లో బాక్సాఫీస్‌ను దున్నేయనున్న హీరోయిన్లు వీరే.. ఈ ఐదుగురిదే హవా!
Recommended image2
Sushmita: ఉపాసన చేసే వంటలపై సుస్మిత కొణిదెల కామెంట్‌.. తన పిల్లలు మాత్రం వదిలిపెట్టరట
Recommended image3
Bhagyaraj Movies: భాగ్యరాజ్ సినిమాల్లోని 7 జీవిత సత్యాలు.. ఇవి పాటిస్తే చాలు లైఫ్‌ మొత్తం బిందాస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved