MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జబర్థస్త్ నుంచి కొత్త యాంకర్ తప్పుకుందా..? .. ఆ విషయంలో సౌమ్యరావు హార్ట్ అయ్యిందా.. ?

జబర్థస్త్ నుంచి కొత్త యాంకర్ తప్పుకుందా..? .. ఆ విషయంలో సౌమ్యరావు హార్ట్ అయ్యిందా.. ?

జబర్థస్త్ నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త విషయం, కొత్త వివాదం బయటకు వస్తూనే ఉన్నాయి.. ఉంటాయి కూడా. తాజాగా కొత్త యాంకర్ సౌమ్య విషయంలో.. ఓ గాసిప్ సోషల్ మీడియాతో తెగ చక్కర్లు కొడుతుంది.  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Dec 28 2022, 09:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Jabardasth

Jabardasth

దాదాపు దశాబ్ధంపైగా తెలుగుప్రేక్షకులను అలరిస్తుది జబర్థస్త్ ప్రోగ్రాం. ఆ కార్యక్రమం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో మార్పులు చేర్పులు.. వివాదాలు.. తగాదాలు.. ఏం జరిగినా.. జబర్థస్త్  మాత్రం ఆగకుండా నిరంతరాయంగా  నడుస్తూనే ఉంది. కొత్తవారు వస్తున్నారు స్టార్లు అవుతున్నారు వెళ్ళిపోతున్నారు. మరికొంత మంది మాత్రం జబర్థస్త్ ను అప్పటి నుంచీ అలాగే పట్టుకుని వేలాడుతున్నారు. 
 

26

మొదటి నుంచి జడ్జిలుగా ఉన్ననాగబాబు, రోజా ఒకరి తరువాత మరొకరు వెళ్లిపోవడం, కొంత మంది టీమ్ లీడర్లు, కంటెస్టెంట్స్ వెళ్లిపోవడం.. స్టార్ యాంకర్ అనసూయ కూడా రీసెంట్ గా జబర్థస్త్ ను వీడటంతో.. జబర్థస్త్ ఆగిపోతుందనకున్నారు అంతా. కాని అంతకు రెట్టింపు ఉత్సాహంతో పరుగులు పెడుతుంది ప్రోగ్రామ్. 
 

36

అనసూయ వెళ్లిపోయిన తరువాత జబర్థస్త్ యాంకర్ గాసౌమ్య రాయ్ ను రంగంలోకి దింపారు మేనేజ్మెంట్ . అయితే ఇప్పుడు సౌమ్య రాయ్ కూడా  జబర్థస్త్ నుంచి తప్పుకుంటున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. అనసూయ ఏ కారణంతో జబర్థస్త్ ను వీడిందో.. సౌమ్య కూడా అదే కారణంతో జబర్థస్త్ నుంచి తప్పుకుంటుందట. 

46
Sowmya Rao

Sowmya Rao

ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ పై సోషల్ మీడియాలో కాంట్రవర్షీయల్ కంటెంట్ ఎక్కువ అయిపోతుంది. జబర్దస్త్ లో రకరకాల వివాదాలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్కుతున్నాయి. బయటకు వెళ్లినవాళ్లు చాా మంది జబర్థస్త్ పై గట్టిగానే విమర్షలు చేస్తున్నారు. 
 

56

అంతేకాదు జబర్దస్త్ లో బాడీ షేమింగ్ కామెంట్స్ కూడా హద్దులు మీరుతున్నాయని..అందుకే అనసూయ కూడా ఈ షో నుంచి తప్పుకుంది. ఇదే క్రమంలో కొత్తగా జబర్దస్త్ లోకి యాంకర్ సౌమ్య అడుగు పెట్టింది . అయితే మూడు , నాలుగు ఎపిసోడ్ పద్ధతిగా చేసిన సౌమ్య సైతం హైపర్ ఆది లాంటివాళ్ల డబల్ మీనింగ్ డైలాగ్స్ కి బాడీ షేమింగ్ కామెంట్స్ చేస్తూ ఆమెని ఇబ్బంది పెడుతున్నారట.
 

66

ఈ క్రమంలోనే ఆమె అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకుని మరి యాంకర్ సౌమ్య జబర్దస్త్ షో నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అనసూయ చెప్పిన బాడీ షేమింగ్ కామెంట్స్ నిజమే అని జనాలు అభిప్రాయపడుతున్నారు . చూడాలి మరి యాంకర్ సౌమ్య దీనిపై ఎలా స్పందిస్తుందో..? ఏది ఏమైనా సరే ..జబర్ధస్త్ షో కి నెగిటీవ్ కామెంట్స్ ఎక్కువ అయిపోయాయి అన్నది మాత్రం వాస్తవం

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
సినిమా మొత్తాన్ని డామినేట్ చేసిన బెస్ట్ ఐటెం సాంగ్స్ ఇవే.. ఆ ఒక్క సాంగ్ వల్ల పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ
Recommended image2
Prabhas Fauzi: ప్రభాస్ ఫౌజీ సెట్‍లో లీకులు.. మేకర్స్ సీరియస్ వార్నింగ్ ఎవరికి?
Recommended image3
ఉస్తాద్ భగత్ సింగ్ కు షాక్ ఇచ్చిన రాకాస కలెక్షన్స్, నిజమెంత? రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved