మహేష్ 'వన్' ఐటెమ్ గర్ల్ .. హాట్ ఫొటోస్

First Published Mar 11, 2020, 11:22 AM IST

సోఫియా చౌదరి.. ఈ పేరు తెలియని నెటిజన్ ఉండడు. సోషల్ మీడియాలో నిత్యం ఘాటు ఫొటోలతో కుర్రాళ్ళ మనసులను ఉక్కిరిబిక్కిరి చేసే సోఫియా రీసెంట్ గా మరీకొన్ని ఫోటోలను ఇంటర్నెట్ ప్రపంచం లోకి వదిలింది.