MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్రా ఫోజులో మైండ్ బ్లాక్ చేస్తున్న క్రేజీ హీరోయిన్ చెల్లి.. హద్దులన్నీ చెరిపివేస్తూ గ్లామర్ రచ్చ

బ్రా ఫోజులో మైండ్ బ్లాక్ చేస్తున్న క్రేజీ హీరోయిన్ చెల్లి.. హద్దులన్నీ చెరిపివేస్తూ గ్లామర్ రచ్చ

అయిషా శర్మ ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అయ్యేందుకు కూడా ప్రయత్నిస్తోంది. మోడలింగ్ లో కూడా రాణిస్తోంది. తాజాగా అయిషా శర్మ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోస్ యువతకు మంచి కిక్కిచ్చేలా ఉన్నాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani | Asianet News
Published : Feb 17 2022, 10:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగా పవర్ స్టార్ రాంచరణ్ డెబ్యూ మూవీ 'చిరుత' ఘనవిజయం సాధించింది. రాంచరణ్ కెరీర్ లో స్పెషల్ గా నిలిచిపోయే చిత్రం అది. ఆ చిత్రంలో రాంచరణ్ ఫైట్స్, డాన్స్ లు ఒకెత్తయితే.. హీరోయిన్ నేహా శర్మ అందాలు మరో ఎత్తు. నేహా శర్మని తెలుగు అభిమానులు అంత తేలిగ్గా మరచిపోలేరు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నేహా శర్మ టాలీవుడ్ కు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లోనే ఉంటోంది. నేహా శర్మ అందాలని కుర్రకారు మరచిపోవడం కష్టం.

36

కుర్రాళ్ల హృదయాల్లో కల్లోలం సృష్టించేందుకు అక్కకు తోడయినట్లుంది చెల్లి. నేహా శర్మ చెల్లి అయిషా శర్మ  ప్రస్తుతం మోడల్ గా రాణిస్తోంది. 

46

నేహా శర్మకు పోటీగా సోషల్ మీడియాలో క్రేజ్ సొంతం చేసుకుంటోంది. అయిషా శర్మ ఇప్పుడిప్పుడే సినిమాల్లో బిజీ అయ్యేందుకు కూడా ప్రయత్నిస్తోంది. మోడలింగ్ లో కూడా రాణిస్తోంది. తాజాగా అయిషా శర్మ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోస్ యువతకు మంచి కిక్కిచ్చేలా ఉన్నాయి. 

56

బ్రాలో అందాలు ఆరబోస్తూ అయిషా శర్మ ఇచ్చిన ఫోజులు వర్ణనాతీతం. తన స్టన్నింగ్ అందాలతో అయిషా శర్మ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. దీనితో నెటిజన్లు ఈ ఫోటోలని ఒక రేంజ్ లో వైరల్ చేస్తున్నారు. 

66

బ్రా లుక్ లో అయిషా ఘాటైన ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అప్పుడప్పుడూ అయిషా తన సోదరి నేహా శర్మతో కలసి వెకేషన్స్ కి కూడా వెళుతూ ఉంటుంది. ఇద్దరూ కలసి ఫోటో షూట్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Karan Johar: ఆలియా, షారుఖ్ ఖాన్ లని అన్ ఫాలో చేసిన కరణ్ జోహార్.. ఇద్దరితో గొడవలా ?
Recommended image2
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే
Recommended image3
CM Vijay: కోట్ సూట్ నుంచి పట్టు పంచెలోకి సీఎం విజయ్...అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా ఆ ఈవెంట్ కి హాజరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved