మీకు కూడా అమ్మ, అక్క ఉన్నారు : ఫేక్‌ న్యూస్‌పై నటి నేహా గౌడ ఫైర్

First Published 24, Jun 2020, 6:18 PM

సోషల్‌ మీడియా అభివృద్ధి చెందుతున్న దగ్గర నుంచి దాని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో అంతకు మించి నష్టాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సినీ సెలబ్రిటీలకు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  తాజాగా అలాంటి పరిస్థితే ఓ కన్నడ నటికి ఎదురైంది.

ఇటీవల కన్నడ నటి నేహా గౌడ  ఓ బిడ్డకు జన్మనిచ్చిందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. నేహా సాండల్‌వుడ్‌లో నటిగా మాత్రమే కాదు కన్నడ బిగ్‌ బాస్‌ సీజన్‌ 3లో పాల్గొని మరింత పాపులారిటీ సాధించింది. అయితే ఈ భామ కాలిఫోర్నియాలో బిడ్డకు జన్మనిచ్చిందన్న వార్తలు గుప్పుమన్నాయి. దీంతో అభిమానులు ఆ వార్తలను తెగ షేర్ చేశారు.

ఈ వార్తలపై నేహ స్పందించింది. తనపై వస్తున్న ఫేక్‌ న్యూస్‌ను తన దృష్టికి తీసుకువచ్చిన వారికి నేహ కృతజ్ఞతలు తెలియజేసింది. ఇలాంటి వార్తలు రాసేవారికి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను అంటూ నేహ గౌడ ఓ స్టేట్‌మెంట్‌ను రిలీజ్ చేసింది.

ఇలాంటి వార్తలు రాయటం వల్ల మీకు ఏం లాభమో తెలియదు గానీ ఎవరి మీద వార్తలు రాస్తారో వాళ్లు తీవ్ర మనోవేదనకు గురవుతారు. నా గురించి వార్త రాసేప్పుడు కనీసం నా కుటుంబ సభ్యులనో, నా సన్నిహితులనో సంప్రదించాల్సిన అవసరం లేదా..? అంటూ ప్రశ్నించింది.

ఇలాంటి వార్తలను వైరల్‌ చేసేవారికి కూడా ఓ విన్నపం  చేసింది నేహా. ఫేక్‌ న్యూస్‌ను షేర్ చేసే ముందు మీకు కూడా ఓ అమ్మ, అక్క ఉన్నారని గుర్తుంచుకోండి. అంటూ నేహ గౌడ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎయిర్‌ హోస్టస్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నేహ, తరువాత నటన మీద ఇష్టంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం కన్నడ సినిమాలో చిన్న చిన్న పాత్రలో గుర్తింపు తెచ్చుకుంటుంది ఈ భామ. కన్నడ బిగ్‌బాష్ 3లో పాల్గొన్న ఈ భామ ప్రస్తుతం కాలిఫోర్నియాలో నివాసముంటుంది.

loader