MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • Nayanthara: నయనతార వెడ్డింగ్ ఫోటోస్.. నవ వధువుగా వెలిగిపోతోంది, పెళ్లి పీటలపైనే ముద్దిచ్చిన విగ్నేష్

Nayanthara: నయనతార వెడ్డింగ్ ఫోటోస్.. నవ వధువుగా వెలిగిపోతోంది, పెళ్లి పీటలపైనే ముద్దిచ్చిన విగ్నేష్

ఇక పెళ్లి పీటలపై విగ్నేష్ శివన్ వివాహం తర్వాత తన భార్యకు తొలి ముద్దు ఇచ్చిన ఫోటో చూడ ముచ్చటగా ఉంది. గులాబీ రేకులు లాంటి రెడ్ బ్లౌజ్ లో నయనతార చూపు తిప్పుకోనివ్వడం లేదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jun 09 2022, 03:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

వయసు పెరుగుతున్నా వన్నె తరగని అందాల భామ నయనతార ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కుతోంది. ఈ ఉదయం 8:30 నుంచి నయనతార, విగ్నేష్ శివన్ ల వివాహం ప్రారంభం అయింది. దాదాపు ఏడేళ్ల సహజీవనానికి తెరదించుతూ వీరిద్దరూ అధికారికంగా భార్య భర్తలు అయ్యారు. నయనతార సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్. లేడీ సూపర్ స్టార్ గా కీర్తి పొందింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

అందంతో, అభినయంతో నయనతార చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసింది. యువతలో నయనతారకి ఎంతటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనితో నయనతార వివాహంపై అందరిలో సహజమైన ఆసక్తి ఉంటుంది. ఇక విగ్నేష్ శివన్ కూడా యువ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 

38

వీరిద్దరి వివాహానికి తారలు తరలి వస్తున్నారు. మహాబలిపురంలో వైభవంగా జరుగుతున్న నయనతార పెళ్ళికి అన్ని చిత్ర పరిశ్రమల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, షారుఖ్ ఇప్పటికే మహాబలిపురం చేరుకున్నారు. 

48

రజనీకాంత్ తో నయనతార చంద్రముఖి, దర్బార్, అన్నాత్తే లాంటి చిత్రాల్లో నటించింది. ఇక షారుఖ్ ఖాన్ తో  అట్లీ దర్శకత్వంలో 'జవాన్' చిత్రంలో నటిస్తోంది. అలాగే హీరో కార్తీ, నిర్మాత బోని కపూర్ కూడా హాజరవుతున్నారు. ఇక నయనతార వివాహానికి సంబందించిన ఎలాంటి లుక్ బయటకి రాకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. 

58

మహాబలిపురం చారిత్రాత్మక ప్రాంతం మాత్రమే కాదు.. అందమైన ప్రకృతి దృశ్యాలు ఉన్న ప్రదేశం కూడా. కాబట్టి నయనతార విగ్నేష్ శివన్ లు తమ వివాహానికి వేదికగా మహాబలిపురంని ఎంచుకున్నారు. 

68

నయనతార, విగ్నేష్ వివాహానికి చెందిన ఫోటోలు ఇప్పుడిప్పుడే బయటకి వస్తున్నాయి. నయనతార పెళ్లి కార్యక్రమంలో వివిధ దశలలో వివిధ శారీలు ధరించి కనిపిస్తోంది. రెడ్ జారీలో ఆభరణాలు ధరించిన నయన్ అందాల దేవతలా వెలిగిపోతోంది. 

78

నయన్ ని నవ వధువుగా చూస్తుంటే దేవతలు ఇంతే అందంగా ఉంటారేమో అని అనిపించక మానదు. చిరునవ్వులు చిందిస్తూ సాంప్రదాయ వస్త్ర ధారణలో నయన్ వెలిగిపోతోంది. 

88

ఇక పెళ్లి పీటలపై విగ్నేష్ శివన్ వివాహం తర్వాత తన భార్యకు తొలి ముద్దు ఇచ్చిన ఫోటో చూడ ముచ్చటగా ఉంది. గులాబీ రేకులు లాంటి రెడ్ బ్లౌజ్ లో నయనతార చూపు తిప్పుకోనివ్వడం లేదు. అలాగే నయనతార వెడ్డింగ్ లో కోలివుడ్ నటీమణులు నటులు సందడి చేస్తూ కనిపిస్తున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Controversy: వివాదంలో రవితేజ 'ఇరుముడి' సినిమా.. టీచర్ల నుంచి తీవ్ర అభ్యంతరం, ఎందుకంటే?
Recommended image2
Chiranjeevi: చిరంజీవి హీరో కావడానికి కారణమైన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ ఒక్క మాటతో మెగాస్టార్‌ లైఫే మారిపోయింది
Recommended image3
Prabhas: ప్రాణాలకు తెగించి ఫ్రెండును కాపాడిన ప్రభాస్ , రెబల్ స్టార్ చెయ్యి జారుంటే ఆ నటుడి పరిస్థితి ఏమయ్యేది..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved