MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ibomma: నయనతార నుంచి నితిన్ వరకు, ఐబొమ్మలో ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ క్రేజీ మూవీస్ ఇవే

Ibomma: నయనతార నుంచి నితిన్ వరకు, ఐబొమ్మలో ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ క్రేజీ మూవీస్ ఇవే

ఐబొమ్మ లాంటి పైరసీ, టొరెంట్ వెబ్ సైట్లు నిర్మాతలకు శాపంగా మారాయి. సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయినా, ఓటీటీలో రిలీజ్ అయినా పైరసీ వెబ్ సైట్లు వదిలిపెట్టడం లేదు. వెంటనే ఐబొమ్మ, మూవీ రూల్స్ లాంటి వెబ్ సైట్లలో లీక్ చేసేస్తున్నారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Apr 05 2025, 03:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Nayanthara, Dhanush

Nayanthara, Dhanush

ఐబొమ్మ లాంటి పైరసీ, టొరెంట్ వెబ్ సైట్లు నిర్మాతలకు శాపంగా మారాయి. సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయినా, ఓటీటీలో రిలీజ్ అయినా పైరసీ వెబ్ సైట్లు వదిలిపెట్టడం లేదు. వెంటనే ఐబొమ్మ, మూవీ రూల్స్ లాంటి వెబ్ సైట్లలో లీక్ చేసేస్తున్నారు. పైరసీ ప్రభావం వల్ల నిర్మాతలు నష్టపోవాల్సి వస్తోంది. తాజాగా నయనతారకి పెద్ద షాక్ తగిలింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

నయనతార నటించిన లేటెస్ట్ మూవీ టెస్ట్ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయింది.  శుక్రవారం ఏప్రిల్ 4న ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయింది. వెంటనే ఈ చిత్రాన్ని ఐబొమ్మలో లీక్ చేసేశారు. ప్రస్తుతం టెస్ట్ మూవీ ఐబొమ్మలో టాప్ లో ట్రెండ్ అవుతోంది. టెస్ట్ మూవీతో పాటు మరికొన్ని చిత్రాలు కూడా ఐబొమ్మలో ట్రెండింగ్ గా మారాయి. 

34

ధనుష్ దర్శకత్వంలో రూపొందిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా' చిత్రం ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది. ఈ చిత్రం కూడా ఐబొమ్మలో టాప్ లో ఉంది. ఈ చిత్రాలతో పాటు ఇటీవల విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన కోర్ట్, ఛావా చిత్రాలు ఐబొమ్మలో సందడి చేస్తున్నాయి. అదే విధంగా ఎంపురాన్, నితిన్ రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలని కూడా నెటిజన్లు ఐబొమ్మలో ఎగబడి చూస్తున్నారు. 

44

నయనతార టెస్ట్ మూవీలో హీరో సిద్దార్థ్, మాధవన్, నాజర్, మీరా జాస్మిన్ కీలక పాత్రల్లో నటించారు. నయనతార ఇటీవల ఎక్కువగా వైవిధ్యమైన కథా చిత్రాలని ఎంచుకుంటోంది. కమర్షియల్ చిత్రాల్లో తక్కువగా నటిస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఐబొమ్మ
నయనతార
తెలుగు సినిమా
Latest Videos
Recommended Stories
Recommended image1
Kriti Sanon Net Worth: నటి మాత్రమే కాదు, సక్సెస్ ఫుల్ బిజినెస్‍వుమన్.. ప్రభాస్ హీరోయిన్ ఆస్తి ఎంతో తెలుసా?
Recommended image2
Taapsee Pannu: ప్యాడెడ్ బ్రా వేసుకోమన్నారు .. సౌత్ సినిమాపై తాప్సీ సంచలన కామెంట్స్
Recommended image3
26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved