MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నయనతార మరో గొడవ, లేడీ సూపర్ స్టార్ కి ఏమయ్యింది, వరుస వివాదాలకు కారణం ఏంటి?

నయనతార మరో గొడవ, లేడీ సూపర్ స్టార్ కి ఏమయ్యింది, వరుస వివాదాలకు కారణం ఏంటి?

వరుసగా వివాదాల్లో చిక్కుకుంటుంది నయనతార. ఇప్పటికే ఆమెపై అనేక ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో మరోసారి నయన్ మరో వివాదంలో  చిక్కకున్నారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Mar 24 2025, 05:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Nayanthara clash with Assistant Director: నయనతార నటిస్తున్న మూకుత్తి అమ్మన్ 2 సినిమా షూటింగ్ వేంగంగా జరుగుతోంది. అయితే, షూటింగ్‌లో ఏదో తేడా జరిగిందని సమాచారం అందుతోంది. డ్రెస్సుల విషయంలో నయనతారకి, అసిస్టెంట్ డైరెక్టర్‌కి మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది.

దాంతో షూటింగ్ ఆగిపోయిందని అంటున్నారు. నయనతార కోపంగా షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయిందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. కానీ నిర్మాత ఐసరి కె. గణేష్ వెంటనే కల్పించుకుని నయనతారతో మాట్లాడి సమస్యను పరిష్కరించారని సమాచారం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మూకుత్తి అమ్మన్ 2 ఇష్యూ

మూకుత్తి అమ్మన్ 2 ఇష్యూ

ఈ గొడవ విషయంలో నయన్ తో ఆయన మాట్లాడిన  తర్వాత పొల్లాచ్చి షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేయాలని టీమ్ డిసైడ్ అయ్యిందట. దాని బదులు చెన్నైలోని ఆలపాక్కంలోని పొన్నియమ్మన్ గుడిలో షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. ఏదో చిన్న ఇబ్బంది వచ్చినా, పనులు జరుగుతూనే ఉంటాయని, త్వరలోనే నసరత్‌పేటలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఇప్పుడు చెన్నైలో సినిమా షూటింగ్ జరుగుతోందని సమాచారం. 

 

34
మూకుత్తి అమ్మన్ 2 మూవీ టీమ్

మూకుత్తి అమ్మన్ 2 మూవీ టీమ్

ఈమధ్య ఎక్కువగా విమర్శలకు గురవుతోంది నయనతార. రీసెంట్ గానే ఆమెపై నేటిజన్లు మండిపడ్డారు. ఆమెతో యాటీట్యూడ్ ఇష్యూస్ వస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా  చాలా మంది నటులతో  సినిమా పూజ జరిగింది. ఈ పూజలో కూడా మీనాని అవమానించారు నయనతార. ఆ ఇష్యు చల్లారకముందే ప్రస్తుతం ఈ గొడవ.  సీ సుందర్ సి సినిమాకి డైరెక్టర్. వేల్స్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. మొదటి పార్ట్‌ను ఆర్.జె. బాలాజీ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఓటీటీలో వచ్చి బాగా హిట్ అయింది. కానీ రెండో పార్ట్ తాను డైరెక్ట్ చేయనని ఆర్.జె.బాలాజీ ముందే చెప్పడంతో మూకుత్తి అమ్మన్ 2 సినిమా డైరెక్ట్ చేసే బాధ్యత సుందర్ సికి వచ్చింది.

44
మూకుత్తి అమ్మన్ 2 నయనతార

మూకుత్తి అమ్మన్ 2 నయనతార

మూకుత్తి అమ్మన్ 2 సినిమా పాన్ ఇండియా మూవీగా వస్తోంది. ఈ సినిమాను దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో సుందర్ సి గ్రాండ్‌గా తీస్తున్నారు. ఈ సినిమాలో నయనతారతో పాటు ఇనియా, రెజీనా కసెండ్రా, మైనా నందిని, దునియా విజయ్, సింగం పులి, యోగిబాబు లాంటి పెద్ద స్టార్స్ ఉన్నారు. ఈ సినిమాలో అమ్మన్ క్యారెక్టర్‌లో నటించడానికి నయనతార నెల రోజులకు పైగా ఉపవాసం ఉండి నటిస్తున్నారు. ఈ సినిమాకి హిప్ హాప్ ఆది మ్యూజిక్ డైరెక్టర్.

 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నయనతార
మీనా (నటి)
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఝాన్సీ నీ వల్లే ఎలిమినేట్‌ అయ్యింది.. ముఖేష్‌ని ఆడుకున్న శివ, టెంపర్‌ వంశీ.. హీటెక్కిన నామినేషన్స్
Recommended image2
Balakrishna: విజయశాంతిపై కోపంతో తన సినిమాని తానే ఫ్లాప్‌ చేసుకున్న బాలయ్య.. ఎన్బీకేలో ఈ యాంగిల్‌ కూడా ఉందా ?
Recommended image3
Anirudh Kavya Maran Wedding: స్టేజ్‌పై 'కల్యాణ వయసు' పాట పాడిన అనిరుధ్.. 'కావ్యా' అంటూ అరిచిన అభిమానులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved