MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • విఘ్నేష్ చేసిన ప‌నికి న‌య‌న‌తార‌కి వాంతులు, నెటిజన్లు ఏమంటున్నారంటే..?

విఘ్నేష్ చేసిన ప‌నికి న‌య‌న‌తార‌కి వాంతులు, నెటిజన్లు ఏమంటున్నారంటే..?

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార వాంతులు చేసుకుందట, హాస్పిటల్ లో కూడా జాయిన్ అయ్యిందట. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ దిల్ కుష్ అవుతున్నారు. ఇంతకీ నయనతార విషయంలో జరింగింది నిజమేనా..? అసలేమయ్యింది..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 09 2022, 01:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

 లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, యంగ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్ ఈ మధనే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు ఐదేళ్ల పైన ప్రేమలో మునిగి తేలిన ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నారు.   కొద్ది మంది స‌న్నిహితులు, శ్రేయోభిలాషుల మ‌ధ్య ఇటీవ‌ల పెళ్లి పీట‌లు ఎక్కారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నయనతార భర్తతో హ్యాపీగా మ్యారిడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే సినిమాలు కూడా చేసుకుంటుంది. అటు విఘ్నేష్ కూడా.. తన సినిమాల బిజీలోె పడిపోయాడు. అప్పుడప్పుడు దేవాలయాలు సందర్శిస్తూ.. సందడి చేస్తున్నారీ జంట. అయితే ప్రస్తుతం ఓ వార్త కోలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. 
 

36

అదేమిటంటే.. నయన్ తన భర్త  విష్నేష్ చేసిన పని వల్ల వాంతులు చేసుకుందట. అంతే కాదు  నయనతార హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే వరకు వెళ్లిందని కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ సమాచారం. అయితే ఈ వార్త తెలిసిన అభిమానులు నయన్ తల్లి కాబోతోందేమో అందుకే వాంతులు చేసుకుందంటూ.. హడావిడి చేస్తున్నారు. 

46

కాని ఇక్కడ అసలు విషయం వేరే ఉంది. ఇంతకీ ఆ  అసలు విషయం ఏంటీ అంటే..  వీకెండ్ కావడంతో నయన్ కు సర్ప్రైజ్ ఇవ్వాలని  ఓ స్పెషల్ రెసిపీని చేసి  నయనతార చేత తినిపించాడట విఘ్నేష్. అది కాస్తా బెడిసికొట్టడంతో..నయన్ కు ఫుల్ వాంతింగ్స్ ..అవ్వడంతో స్కిన్ కూడా ఇన్ ఫెక్షన్ వచ్చి..హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే వరకు వచ్చిందట.

56

 కొన్ని గంటలు అబ్ సర్వేషన్ లో ఉంచిన నయనతారను ..ఆ తరువాత డిశ్చార్జ్ చేశారని సమాచారం. ఇక ఈ న్యూస్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో నయనతార వాంతులు చేసుకుంది అనగానే ఫ్యాన్స్ దిల్ ఖుష్ అయ్యారు. మరికొందరు నిజంగా నయన్ ప్రెగ్నెంట్ ఏమో అని.. ఇంత త్వరపడ్డారేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

66
Image: Vignesh Shivan/Instagram

Image: Vignesh Shivan/Instagram

ఇక రీసెంట్ గా  ప్రముఖ సంస్థ ఫిపోలాకు  బ్రాండ్ అంబాసిడర్ గా .. సౌత్‌ లేడి సూపర్‌ స్టార్‌ నయనతారను నియమించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక సీఈఓ సుశీల్‌ కనుగోలు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారంప్రకటన వచ్చింది. సౌత్ లో భారీ మీట్ ఉత్పత్తి సంస్థ అయిన  ఫిపోలా కు నయన్ ప్రచార కర్తగా ఉండబోతున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Recommended image2
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image3
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved