Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • నాని సినిమాలో చేసిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా..? తెలిస్తే షాక్ అవుతారు.

నాని సినిమాలో చేసిన ఈ అమ్మాయిని గుర్తు పట్టారా..? తెలిస్తే షాక్ అవుతారు.

ఈ క్రింద ఫోటోస్ లో హాట్ గా కనిపిస్తున్న అమ్మాయి ఎవరో గుర్తు పట్టారా..? ఎక్కడో చూసినట్టు ఉంది కదా..? నానితో కలిసి ఓ సినిమాలో కనిపించిన చిన్నారి.. ఇప్పుడు ఇలా తయ్యారయ్యింది. ఇంతకీ ఎవరీ పాప. 

Mahesh Jujjuri | Published : Dec 08 2023, 11:53 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

చూస్తుండగనే కాలం పరుగులుపెడుతుది. చైల్డ్ ఆర్టిస్టులుగా వచ్చిన వారు.. హీరోలు,హీరోయిన్లు గా మారిపోతున్నారు. అలా మారిన వారు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. తాజాగా అలాంటి లిస్ట్ లోకి మరో అమ్మాయి చేరింది. మరీ చైల్డ్ ఆర్టిస్ట్ అనలేం కాని.. నాని సినిమాలో టీజేజ్ కు దగ్గరగా.. చైల్డ్ ఏజ్ కు ఎక్కువగా ఉన్న పాత్ర  చేసిన ఓ పాప ఇప్పుడు షాకింగ్ లుక్ లోకి మారింది. 
 

26
Asianet Image

ప్రస్తుతం హాట్ హాట్ ఫోటోస్ తో అదరగొడుతున్న ఈ పాప పేరు శ్రియా కొంతం. ఈ అమ్మాయి నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో గ్యాంగ్ లో ఒకరిగా నటించింది. సోడా బుడ్డి కళ్లద్దాలు పెట్టుకుని.. స్కూల్ కు.. కాలేజీకి మధ్య యస్సు పాపగా నటించింది. లైఫ్ సైకిల్ అని నాని  చేసిన కామెంట్ కు తగ్గట్టు ఉంటుంది ఈ సినిమాలో అమ్మయి. 

 

36
Asianet Image

ఇక నాని గ్యాంగ్ లీడర్ మూవీ రిలీజ్ అయ్యి  ఐదేళ్లు అవుతోంది. ఈ ఐదేళ్లలో ఈ పాప కంప్లీట్ గా చేంజ్ అయ్యింది. హీరోయిన్ ను మించిన అందంతో.. బాలీవుడ్ తారలను మించి ఎక్స్ పోజింగ్ చేస్తూ.. కుర్రా కారుకు వెర్రెక్కిస్తోంది. కుర్రాల్ళకు కునుకు దూరం అయ్యేలా మంటలు పుట్టిస్తోంది చిన్నది. 

46
Asianet Image

ఫ్యూజులు ఎగిరిపోయే అందంతో శ్రీయా కొంతం చేస్తున్న స్కిన్ షో అంతా ఇంతా కాదు. చాలీ చాలని బ్రా.. బికీనీ షోలు.. థైస్ కనిపించేలా స్కర్ట్ లు.. లేత పరువాలు సోషల్ మీడియాలో పరిచేసింది బ్యూటీ. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. 
 

56
Asianet Image

ఇక అంతకు ముందు గ్యాంగ్ లీడర్ లో నటించిన ఆ సోడా బుడ్డి కళ్ళద్దాల పాపేనా ఈ బ్యూటీ అంటూ షాక్ అవుతున్నారు. చూస్తుంటే నాని పక్కన కూడా హీరోయిన్ గా నటించేట్టు ఉందిగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే శ్రియ అదిరే ఫోటోషూట్స్ చేస్తూ, వాటిని షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటూ వస్తుంది. 
 

66
Asianet Image

గ్యాంగ్ లీడర్ తరువాత మరో సినిమాలో కనిపించని శ్రియ.. మూవీ ఛాన్సులు కోసం ప్రయత్నిస్తుందా..? లేదా..? అనేది తెలియదు. ప్రస్తుతం ఈ అమ్మడి కొన్ని పిక్స్ మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి. 
 

Mahesh Jujjuri
About the Author
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. Read More...
నాని (నటుడు)
 
Recommended Stories
Top Stories