MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Samantha: కామెడీ షో హిట్ కానీ మూవీ ఫ్లాప్..సమంతతో ఆ సినిమా చేస్తే నీ కెరీర్ నాశనం అన్నారు

Samantha: కామెడీ షో హిట్ కానీ మూవీ ఫ్లాప్..సమంతతో ఆ సినిమా చేస్తే నీ కెరీర్ నాశనం అన్నారు

సమంత, సిద్ధార్థ్ కాంబినేషన్ లో వచ్చిన జబర్దస్త్ మూవీపై డైరెక్టర్ నందిని రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జబర్దస్త్ మూవీ చేయడం అసలు తనకు ఏమాత్రం ఇష్టం లేదని అన్నారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 22 2026, 04:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Samantha
Image Credit : Asianet News

Samantha

మా ఇంటి బంగారం చిత్రంతో సమంత కంబ్యాక్ అదిరిపోయింది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన మా ఇంటి బంగారం చిత్రం శుక్రవారం విడుదలై అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. సమంత ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ గా ఈ చిత్రం నిలిచింది. అంతకు ముందు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత జబర్దస్త్, ఓ బేబీ లాంటి చిత్రాల్లో నటించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సమంత జబర్దస్త్ మూవీ
Image Credit : our own

సమంత జబర్దస్త్ మూవీ

జబర్దస్త్ అట్టర్ ఫ్లాప్ కాగా, ఓ బేబీ చిత్రం సూపర్ హిట్ అయింది. జబర్దస్త్ చిత్రం ఎందుకు ఫ్లాప్ అయింది ? ఆ సినిమా విషయంలో జరిగిన పొరపాట్లు ఏంటి ? అనే సంగతులని నందిని రెడ్డి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. జబర్దస్త్ మూవీ సమంత, సిద్ధార్థ్ జంటగా నటించారు. వారితో సినిమా చేద్దాం అని అనుకున్నప్పుడు ముందుగా నేను అనుకున్న కథ కల్యాణ వైభోగమే.

35
ఆ మూవీ చేస్తే నీ కెరీర్ నాశనం అన్నారు
Image Credit : Asianet News

ఆ మూవీ చేస్తే నీ కెరీర్ నాశనం అన్నారు

కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం ఆలస్యం అవుతూ వచ్చింది. కొంత కాలానికి ఉన్న వాళ్ళు జబర్దస్త్ కథని తీసుకువచ్చారు. ఆ కథ నాకు పూర్తిగా ఎక్కలేదు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే కళ్యాణ వైభోగమే మూవీ చేస్తే నీ కెరీర్ నాశనం అవుతుంది. జబర్దస్త్ అయితే బావుంటుంది అని భయపెట్టేశారు. భయంతో తీసుకున్న ఏ నిర్ణయం అయినా తేడా కొడుతుంది.

45
నా భయమే నిజమైంది
Image Credit : Asianet News

నా భయమే నిజమైంది

జబర్దస్త్ పై నాకు ముందు నుంచి కాన్ఫిడెన్స్ లేదు. కానీ చేశాం. అనుకున్నట్లుగానే అది తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ మూవీ రిలీజ్ టైంలోనే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు జబర్దస్త్ కామెడీ షో ప్లాన్ చేస్తున్నారు. మేము జబర్దస్త్ షో చేస్తున్నాం. మీ సినిమా టైటిల్ వాడుకోవచ్చా అని ఫోన్ చేసి అడిగారు. ఆయన నా కోసం చాలా చేశారు. కాబట్టి ఎలాంటి అభ్యంతరం లేదు సార్.. మా సినిమా మరికొన్ని రోజుల్లో రిలీజ్ అవుతుంది. ఆ తర్వాత మీ షో స్టార్ట్ చేసుకోండి అని చెప్పినట్లు నందిని రెడ్డి గుర్తు చేసుకున్నారు.

55
జబర్దస్త్ కామెడీ షో హిట్
Image Credit : our own

జబర్దస్త్ కామెడీ షో హిట్

జబర్దస్త్ అనే టైటిల్ తో ఒక్కరికి మాత్రమే సక్సెస్ రాసిపెట్టి ఉందేమో. మా సినిమా ఫ్లాప్ అయింది.. వాళ్ళ షో సూపర్ హిట్ అయింది అని నందిని రెడ్డి అన్నారు. జబర్దస్త్ మూవీతో నేను పోయిందిన గుర్తింపు మొత్తం ఒక్కసారిగా పడిపోయింది. తిరిగి ఓ బేబీ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయినట్లు నందిని రెడ్డి అన్నారు. ఇప్పుడు మా ఇంటి బంగారంతో నందిని రెడ్డి దర్శకురాలిగా మరోసారి తన సత్తా చాటారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Brahmanandam: బ్రహ్మానందం త్రిమూర్తులుగా భావించే లెజెండ్స్, ఒకరు చిరు..ఆ కమెడియన్ వల్లే బ్రహ్మి దశ తిరిగింది
Recommended image2
Bhogi Teaser: భోగి టీజర్ రివ్యూ, శర్వానంద్ మాస్ ట్రాన్స్ఫర్మేషన్..కెరీర్‌లో తొలిసారి వణుకు పుట్టించేలా
Recommended image3
Nani: ఇక జీవితంలో బిగ్ బాస్ జోలికి వెళ్లను..నాని సంచలన కామెంట్స్, కారణం ఏంటంటే?
Related Stories
Recommended image1
OTT Movies: టీమ్ లీడ్ తో ఆఫీస్ లో రొమాన్స్..ఈ వారం ఓటీటీలో అదిరిపోయే యాక్షన్, థ్రిల్లర్, రొమాంటిక్ సినిమాలు
Recommended image2
Ananya Nagalla: యోగా డే విన్యాసాలతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న అనన్య నాగళ్ళ.. ఫోటోస్, వీడియోస్ వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved