హాట్ లుక్ లో మత్తెక్కిస్తున్న 'బిగ్ బాస్' నందిని రాయ్!
గత ఏడాది జరిగిన తెలుగు బిగ్ బాస్ షోలో నందిని రాయ్ పాల్గొంది. బిగ్ బాస్ షో తర్వాత నందిని రాయ్ కి టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కింది.
(Photo Courtesy Instagram)గత ఏడాది జరిగిన తెలుగు బిగ్ బాస్ షోలో నందిని రాయ్ పాల్గొంది. అప్పటి వరకు చిన్న చిన్న పాత్రలకు మాత్రమే పరిమితమైన నందిని రాయ్ కి బిగ్ బాస్ షో మంచి క్రేజ్ తీసుకువచ్చింది.
(Photo Courtesy Instagram)బిగ్ బాస్ షోలో నందిని రాయ్ గ్లామర్ పరంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. 2011లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన నందిని రాయ్ తెలుగు, తమిళ. మలయాళీ భాషల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంటోంది.
(Photo Courtesy Instagram)నందిని రాయ్ సిల్లీ ఫెలోస్, మోసగాళ్లకు మోసగాడు లాంటి చిత్రాల్లో నటించింది.
(Photo Courtesy Instagram)నందిని రాయ్ నటికి కావలసిన గ్లామర్ పుష్కలంగా ఉంది. అందుకే ప్రస్తుతం గ్లామర్ తో ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
(Photo Courtesy Instagram)వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో అందాల ఆరబోతకు తెరతీసింది. ఇటీవల నందిని రాయ్ గ్లామర్ లుక్ లో కనిపిస్తూ చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది.
(Photo Courtesy Instagram)మోడ్రన్ లుక్ అయినా, ట్రెడిషనల్ లుక్ అయినా నందిని రాయ్ ఆకట్టుకునే అందంతో కనిపిస్తుండడం విశేషం.
(Photo Courtesy Instagram)నందిని రాయ్ కు గుర్తింపు తీసుకునివచ్చేంత స్థాయిలో మంచి చిత్రం ఇంకా పడలేదు.
(Photo Courtesy Instagram)మంచి అవకాశం వస్తే తన టాలెంట్ నిరూపించుకోవాలని నందిని రాయ్ భావిస్తోంది.