MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • ఆ విషయంలో సిల్క్ స్మితని కొట్టే ఆడది లేదు, బాలయ్య బోల్డ్ కామెంట్స్.. చివరికి శ్రీదేవి కూడా..

ఆ విషయంలో సిల్క్ స్మితని కొట్టే ఆడది లేదు, బాలయ్య బోల్డ్ కామెంట్స్.. చివరికి శ్రీదేవి కూడా..

నందమూరి బాలకృష్ణ కెరీర్ లో క్లాసిక్ అనిపించదగ్గ చిత్రం ఆదిత్య 369. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో నటించారు. అందులో ఒక పాత్ర శ్రీకృష్ణ దేవరాయులుగా నటించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 17 2024, 07:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నటిగా డ్యాన్సర్ గా చెరగని ముద్ర వేసిన సిల్క్ స్మిత పిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. 80, 90 దశకాల్లో బోల్డ్ పాత్రలతో సిల్క్ స్మిత చేసిన సందడి అంతా ఇంతా కాదు. జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, అవమానాలతో ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

చాలా చిత్రాల్లో ఆమె పెర్ఫామెన్స్, డ్యాన్స్ అద్భుతంగా ఉంటుంది. నందమూరి బాలకృష్ణ కెరీర్ లో క్లాసిక్ అనిపించదగ్గ చిత్రం ఆదిత్య 369. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో నటించారు. అందులో ఒక పాత్ర శ్రీకృష్ణ దేవరాయులుగా నటించారు. 

36

ఈ చిత్రంలో స్మిత కీలక పాత్రలో నటించింది. రాజనర్తకిగా నటించి మెప్పించింది. ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ సిల్క్ స్మితని గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలో సిల్క్ స్మితని తీసుకోవాలనే ఆలోచన డైరెక్టర్ గారిదే అని బాలయ్య అన్నారు. పీరియాడిక్ చిత్రం కాబట్టి రాజ నర్తకిగా సిల్క్ స్మిత బాగా సరిపోతుంది. 

46

ఈ క్రమంలో సిల్క్ స్మితని ప్రశంసిస్తూ బాలయ్య కొన్ని బోల్డ్ కామెంట్స్ చేశారు. సిల్క్ స్మిత కాస్ట్యూమ్స్, మేకప్ విషయంలో ఆమెని కొట్టే ఆడది లేనే లేదు అంటూ బాలయ్య బోల్డ్ గా చెప్పారు. ఆడది అని ఎందుకు అంటున్నానంటే.. అప్పటి టాప్ హీరోయిన్లు శ్రీదేవి లాంటి వారు కూడా మేకప్ విషయంలో సిల్క్ స్మితని ఫాలో అయ్యేవారు అని బాలయ్య తెలిపారు. 

56

సిల్క్ స్మిత ఎలా మేకప్ వేసుకుంటుంది .. ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకుంటుంది అని అప్పటి టాప్ హీరోయిన్లు గమనించేవారు అని బాలయ్య తెలిపారు. ఏ సినిమాకి ఎలాంటి లుక్ అవసరమో పర్ఫెక్ట్ గా సిల్క్ స్మిత అలాగే కనిపించేవారు. అందులో ఆమె ఎక్స్ పర్ట్ అని చాలా మంది ప్రశంసించేవారు. 

66

ఇక బాలయ్య, సిల్క్ స్మిత కాంబినేషన్ లో ఆదిత్య 369 లో వచ్చే నెరజాణవులే అనే సాంగ్ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. సిల్క్ స్మిత ఇలాంటి పాత్రలు కూడా చేయగలడు అని ఆదిత్య 369 మూవీతో నిరూపించింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Recommended image2
Maremma Day 5 Collections: రవితేజ తమ్ముడి కొడుకు సినిమాకి టీ ఖర్చులు కూడా రాలేదా.. మారెమ్మ 5 రోజుల వసూళ్లు
Recommended image3
Mahendragiri Varahi 4 Days Collections: సుమంత్‌ బాక్సాఫీసు రేంజ్‌ ఇదేనా.. మహేంద్రగిరి వారాహికి షాకింగ్‌ వసూళ్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved