ఏపీ సీయం వైఎస్‌ జగన్‌ నా అభిమాని.. వైరల్‌ అవుతున్న బాలయ్య కామెంట్స్‌

First Published 8, Jun 2020, 3:55 PM

ఈ నెల 10న నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా మీడియాలో, సోషల్ మీడియాలో గట్టి హడావిడి కనిపిస్తోంది. ఇది బాలయ్య 60 బర్త్‌ డే కావటంతో అభిమానులు ప్రత్యేకంగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా పలు మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చిన బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

నందమూరి బాలకృష్ణ బర్త్‌ డే వేడుకల కోసం అభిమానులు సిద్ధమవుతున్నారు. ప్రతీ సంవత్సరంలా ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించే అవకాశం లేకపోవటంతో వినూత్నం ఆలోచనలో వేడుకలు ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ కూడా అభిమానులను వేడుకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చాడు.

ఈ సందర్భంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చాడు బాలయ్య. ఇటీవల ఫిలిం ఇండస్ట్రీలో జరిగిన పరిణామాలతో పాటు తన సినిమాలు, రాజకీయాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నాడు. ఇప్పుడు ఈ విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముఖ్యంగా ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్‌ గురించి మాట్లాడు బాలకృష్ణ. జగన్‌ మోహన్‌ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందుకు తనకు వీరాభిమాని అన్న విషయం తనకు తెలుసనని అయితే ఎప్పుడు జగన్‌, ఓ అభిమానిగా తనను కలవలేదని చెప్పారు. అయితే అప్పట్లో జగన్‌ పేపర్లలో బాలయ్య సినిమా రిలీజ్‌ సందర్భంగా యాడ్‌ ఇచ్చిన విషయం కూడా తనకు తెలుసునని చెప్పాడు.

జగన్‌ చిన్న వయసులో బాలకృష్ణ సినిమాలను విపరీతంగా ఇష్టపడేవారు. ముఖ్యంగా ఫ్యాక్షన్‌ నేపథ్యంలో వచ్చిన బాలయ్య సినిమాలకు జగన్ వీరాభిమాని అంటారు. అంతేకాదు కడప బాలకృష్ణ ఫ్యాన్స్‌ అసోషియేషన్‌కు జగన్‌ అధ్యక్షుడిగా కూడా పనిచేశారన్న ప్రచారం ఉంది.

ఈ విషయాలపై మాట్లాడిన బాలయ్య రాజకీయం వేరు అభిమానం వేరు అన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మంది ఎన్టీఆర్‌ అభిమాన నటుడని ఆయన గుర్తు చేశారు.

loader