ఘనంగా బాలయ్య పుట్టిన రోజు వేడుకలు (ఫొటోలు)

First Published 10, Jun 2020, 4:49 PM

నందమూరి బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బాలయ్య అభిమానులు ఆయన పుట్టినరోజు జరుపుతున్నారు. ఇక ఆయన కూడా తన బసవతారకం హాస్పిటల్‌కు పట్టుబట్టల్లో వచ్చి అందరి మధ్య జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. మరో ప్రక్క నందమూరి బాలకృష్ణకు మెగాస్టార్‌ చిరంజీవి, సీనియర్‌ నటుడు మోహన్‌బాబు ట్విటర్‌ ద్వారా షష్టిపూర్తి శుభాకాంక్షలు తెలిపారు. నేడు(జూన్‌ 10) బాలయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. బాలకృష్ణ ఇదే ఉత్సాహంతో ఆయురారోగ్యాలతో అందరి అభిమానం పొందాలని చిరంజీవి ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు పుట్టిన రోజులు జరుపుకోవాలని మోహన్‌బాబు కోరుకున్నారు. బాలయ్య పుట్టిన రోజు వేడుకల ఫొటోలు ఇక్కడ చూడండి...

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

Balakrishna

loader