తొడలపై కెమెరా: 'నగ్నం' హీరోయిన్ చెప్పిన షాకింగ్ నిజాలు!!
కరోనావైరస్ వ్యాప్తి కంటే ఎక్కువగా ఎక్కువగా ప్రేక్షకులను తన సినిమాలతో వెంటాడుతున్న రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా అంటే జూన్ 27 తేదీ రాత్రి 9 గంటలకు తన కొత్త చిత్రం నగ్నం (NNN) చిత్రాన్ని రిలీజ్ చేశారు. శ్రేయాస్ ఈటి అప్ లోని ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందనే దానికన్నా ...ఎంతమంది చూసారనే విషయమై ఎక్కువగా హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు ఈ సినిమాకు ఎంత బడ్జెట్ అయ్యింది..హీరోయిన్ కు ఎంత రెమ్యునేషన్ ఇచ్చారు. అసలు ఈ సినిమా వెనక కథేంటి వంటి విషయాలపై జనాలకు ఆసక్తి పెరిగింది. దాంతో వర్మ ఈ విషయాలను రివీల్ చేస్తూ ఇంటర్వూ ఇచ్చారు. అదే సమయంలో హీరోయిన్ స్వీటీ సైతం ఇంటర్వూ ఇస్తూ కొన్ని విషయాలు రివీల్ చేసింది. వాటిల్లో నిజాలు ఎన్ని ఉన్నాయి అనేది ప్రక్కన పెడితే ఆసక్తికరంగా ఉందనేది మాత్రం నిజం.

నగ్నం సినిమా షూటింగ్ ను నెల రోజుల్లో పూర్తి చేశామని కేవలం రెండు వేల రూపాయలతో సినిమాను రూపొందించినట్లుగా వర్మ ఈ ఇంటర్వ్యూ లో చెప్పాడు.

ఇప్పుడు అదే సినిమాకు సంబంధించి ఆ సినిమాలో నటించిన స్వీటీ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది.స్వీటీ ఒక మీడియా సంస్థ తో మాట్లాడుతూ...తనకు రెండు లక్షలు రెమ్యునేషన్ ఇచ్చారంది. దాంతో అసలు బడ్జెట్ ఎంత అనేది హాట్ టాపిక్ గా మారింది.

తన అసలు పేరు శ్రీ రాపాక. మాది వెస్ట్ గోదావరి జిల్లా అని చెప్పింది.రాం గోపాల్ వర్మ గారు హీరోయిన్ కోసం వెదుకుతున్నట్లుగా తెలిసింది. అప్పటికే ఆయన ఎనిమిది మందిని చూశాడట. వారు ఎవరు నచ్చలేదు. నన్ను ఎలా ఉంటావో అలాగే రామన్నారు.

ట్రెడిషనల్ గా వెళ్తే రాము గారికి నచ్చదేమో అనుకున్నాను. కానీ ఎలా ఉంటే అలాగే రమ్మన్నారు. అందుకే ట్రెడిషనల్ గా వెళ్ళాను. నన్ను చూసిన తర్వాత ఆయన ఎత్తు అడిగారు.

నాకు కథను నరేట్ చేశారు. సినిమా షూటింగ్ రేపటి నుండి అన్నారు. సినిమా నెల రోజులు అన్నారు కానీ రెండు వారల్లోనే పూర్తి అయింది.
షూటింగ్ రెండు రోజులు గంట డబ్బింగ్ మిగిలిన రోజులు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్.

ఈ సినిమా లో న్యూడ్ గా నటించాల్సిన అవసరం లేదన్నారు. కానీ కాస్త హాట్ గా కనిపించాల్సి వస్తుందని అన్నాడు.కొన్ని సినిమాలో చూపిన విధంగా కాకుండా మరోలా తీశారు. కానీ అవి మాత్రం ప్రేక్షకులకు నగ్నంగా నటించినట్లుగా అనిపించింది.

ఇక ఈ సినిమాలో నటించినందుకు గాను నేను ఎంత అడిగితే అంత ఇవ్వమని చెప్పారట. నేను రెండు రోజులకు రెండు లక్షలు ఇవ్వమని అడిగాను. అది ఇచ్చేశారు.

ట్రైలర్ విడుదల తర్వాత కొందరు ఇంకాస్త పారితోషికం డిమాండ్ చేయమన్నారు. కానీ నేను అదేమి చేయలేదు. వర్మ గారు అతి తక్కువ సమయంలోనే సినిమా తీశారు. అందుకే ఆయన ఇండియాలోనే గొప్ప టెక్నీషియన్ అంటూ వర్మ పై ప్రసంశలు కురిపించింది.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ చిత్రం టోటల్ బడ్జెట్ లక్ష మాత్రమే అన్నారు. కానీ హీరోయిన్ మాత్రం తన రెమ్యునేషన్ రెండు లక్షలు తీసుకున్నాని చెప్పటం జరిగింది.

ఎప్పటిలాగే వర్మ ఈ చిత్రం బడ్జెట్ తక్కువ చెప్పి పబ్లిసిటీ జిమ్మిక్ చేసారని మీడియా అంటోంది. ఇది నమ్మిన చాలా మంది నిర్మాతలు లక్షలోనే తీయవచ్చని అంటారని చిన్న చిత్రాల డైరక్టర్స్ వాపోతున్నారు.

ఆమె అసలు పేరు శ్రీ రాపాక. ఇండస్ట్రీలో ముద్దుగా శ్రీ అనిపిలుస్తారట. ఈమెకు ఇండస్ట్రీతో మంచి అనుబంధమే ఉంది. టీవీ రంగంలోని సత్తా చాటిందట

‘రంగస్థలం షోతో పాటు కబాడీ లీగ్స్‌లో పాల్గొన్నాను. స్టార్ వార్‌తో పాటు కిర్రాక్ కబాడీ ట్రోపీల విన్నర్‌ని నేను. ఆ తరువాత రంగస్థలం షో చేశా అని చెప్పుకొచ్చింది. జెమినిలోనే టాప్ రేటింగ్ షో రంగస్థలంలో చాలా రోజులు చేశా. ఫైనల్ వరకూ వెళ్లా.

బేసిక్‌గా నేను ఫ్యాషన్ డిజైనర్‌ని.. తెలుగు, కన్నడ, తమిళ్‌లో 40కి పైగా చిత్రాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశా.

హైదరాబాద్ నిఫ్ట్‌లో చదువుకున్నా. మాస్టర్స్ యూఎస్‌లో చేశా. నిఫ్ట్‌లో చేస్తూనే సినిమాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశా.

ఇంటర్మీడియట్ అవ్వగానే నిఫ్ట్‌ల్ జాయిన్ అయ్యా.. ఫస్ట్ ఇయర్ నుంచి సినిమాలకు క్యాస్ట్యూమ్ డిజైనర్‌గా చేస్తున్నా.

దేశముదురు, చందమామ, యువత, నచ్చావులే ఇలా చాలా సినిమాలకు ఫ్యాషన్ డిజైనర్‌గా చేశా. వర్మ ‘నగ్నం’ చిత్రంలో అవకాశం వచ్చిందంటే.. రీసెంట్‌గా వలయం అనే సినిమాకి నేను క్యాస్ట్యూమ్ డిజైనర్.

ఆ సినిమాలో చేసే ఓ ఆర్టిస్ట్ టైంకి రాకుండా హ్యాండ్ ఇచ్చింది. అదే టైం నన్ను చేయమని అడిగారు. నిజానికి నాకు చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడం ఇష్టం లేదు.

నాకు ఫిదా సినిమాలో సాయి పల్లవి సిస్టర్‌గా చేయమని శేఖర్ కమ్ముల గారు అడిగారు.. కాని నేను చేయనని చెప్పాను. ఇష్టం లేదన్నా. అయితే వలయం సినిమా విషయంలో నన్ను బాగా బలవంతం పెట్టారు. దీంతో కాదనలేక ఆ సినిమాలో ఒక పాత్ర చేశా.

అయితే ఈ సినిమాకి పనిచేసిన వెంకట్ అనే అబ్బాయి.. నగ్నం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కావడంతో నాకు మళ్లీ అవకాశం వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది స్వీటీ పాప.

లాక్ డౌన్‌తో వర్మ నన్ను ఒప్పించడం మాట పక్కనపెడితే.. అసలు మనం ఎప్పుడు బయటపడతామా అని అనిపించింది. ఈ సినిమాను నెల రోజుల్లో తీశారని అంటున్నారు కాని.. రెండే రెండు వారాల్లో తీసేశారు. షూటింగ్ కేవలం రెండు రోజులు మాత్రమే. ఒక గంటలో డబ్బింగ్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మిగతా రోజులు పట్టింది.