నాగార్జున గెస్ట్ గా సుమంత్‌ `కపటదారి` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌..(ఫోటోలు)

First Published Feb 16, 2021, 10:34 PM IST

సుమంత్‌ హీరోగా, నందితా శ్వేత హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం `కపటదారి`. ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగింది. కింగ్‌ నాగార్జున ముఖ్య అతిథిగా  హాజరయ్యారు. అడవిశేషు, ఇంద్రగంటిమోహనకృష్ణ వంటి వారు హాజరై సందడి చేశారు.