బిగ్ బాస్‌ అభిమానులకు షాక్‌.. సీజన్‌ 4 వాయిదా?

First Published 26, Aug 2020, 8:42 PM

బిగ్‌ బాస్‌ తాజా సీజన్‌ వాయిదా పడిందట. ముందుగా అనుకున్నట్టుగా ఆగస్టు నెలాఖరున కాకుండా వారం ఆలస్యంగా సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

<p style="text-align: justify;">బుల్లితెర మీద బ్లాక్ బస్టర్ రియాలిటీ షో బిగ్ బాస్‌. హిందీతో పాటు దాదాపు అన్ని రీజినల్‌ భాషల్లోనూ ప్రసారమైన ఈ షో సూపర్ హిట్ అయ్యింది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోను ఈ నెలాఖరున ప్రారంభించాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే ప్రమోషన్‌ కూడా ప్రారంభమయ్యింది. ఆగస్టు 29 నాగ్‌ బర్త్‌ డే కూడా కావటంతో అది కూడా కలిసోస్తుందని భావించింది బిగ్ బాస్‌ యూనిట్‌.</p>

బుల్లితెర మీద బ్లాక్ బస్టర్ రియాలిటీ షో బిగ్ బాస్‌. హిందీతో పాటు దాదాపు అన్ని రీజినల్‌ భాషల్లోనూ ప్రసారమైన ఈ షో సూపర్ హిట్ అయ్యింది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోను ఈ నెలాఖరున ప్రారంభించాలని ప్లాన్ చేశారు. ఇప్పటికే ప్రమోషన్‌ కూడా ప్రారంభమయ్యింది. ఆగస్టు 29 నాగ్‌ బర్త్‌ డే కూడా కావటంతో అది కూడా కలిసోస్తుందని భావించింది బిగ్ బాస్‌ యూనిట్‌.

<p style="text-align: justify;">అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్‌ బాస్‌ తాజా సీజన్‌ వాయిదా పడిందట. ముందుగా అనుకున్నట్టుగా ఆగస్టు నెలాఖరున కాకుండా వారం ఆలస్యంగా సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.</p>

అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్‌ బాస్‌ తాజా సీజన్‌ వాయిదా పడిందట. ముందుగా అనుకున్నట్టుగా ఆగస్టు నెలాఖరున కాకుండా వారం ఆలస్యంగా సెప్టెంబర్ తొలి వారంలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

<p style="text-align: justify;">అయితే బిగ్ బాస్ టీం ఇంతవరకు షో ప్రారంభ తేదిని అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇంకా ప్రమోషన్‌లో వేగం పెంచకపోవటంతో ఈ నెలాఖరున ప్రారంభమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో ఈ నెలాఖరు నుంచి సాలిడ్‌ ఎంటర్‌టైన్మెంట్ కన్‌ఫాం అని భావించిన టీవీ అభిమానులు నిరాశ పడుతున్నారు.</p>

అయితే బిగ్ బాస్ టీం ఇంతవరకు షో ప్రారంభ తేదిని అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇంకా ప్రమోషన్‌లో వేగం పెంచకపోవటంతో ఈ నెలాఖరున ప్రారంభమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో ఈ నెలాఖరు నుంచి సాలిడ్‌ ఎంటర్‌టైన్మెంట్ కన్‌ఫాం అని భావించిన టీవీ అభిమానులు నిరాశ పడుతున్నారు.

<p style="text-align: justify;">ఇప్పటికే షోలో పాల్గొన బోయే కంటెస్టెంట్‌లను సెలెక్ట్‌ చేసిన క్వారెంటైన్‌లో ఉంచినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే వీళ్లలో ఓ యువ గాయకుడికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. షో వాయిదా వెనక ఇది కూడా ఓ కారణం అని తెలుస్తోంది. అయితే ఏది ఏమైన మరో మూడు రోజుల్లో షో స్టార్ట్ అని ఆశించిన అభిమానులు ఇప్పుడు షాక్‌లో ఉన్నారు.</p>

ఇప్పటికే షోలో పాల్గొన బోయే కంటెస్టెంట్‌లను సెలెక్ట్‌ చేసిన క్వారెంటైన్‌లో ఉంచినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే వీళ్లలో ఓ యువ గాయకుడికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. షో వాయిదా వెనక ఇది కూడా ఓ కారణం అని తెలుస్తోంది. అయితే ఏది ఏమైన మరో మూడు రోజుల్లో షో స్టార్ట్ అని ఆశించిన అభిమానులు ఇప్పుడు షాక్‌లో ఉన్నారు.

loader