బాలయ్యను బ్రదర్ అన్న నాగబాబు...షాక్ లో మెగా ఫ్యాన్స్..!

First Published 14, Sep 2020, 1:52 PM

సూర్యుడు పడమరన ఉదయించడం, నాగబాబు బాలయ్యను పొగడడం జరగనిపని. కానీ అలాంటి అరుదైన సంఘటన జరిగింది. బాలయ్యను బ్రదర్ అంటూ నాగబాబు తన అభిమానాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

బాలయ్యను నాగబాబు విమర్శించినంతగా ఎవరూ విమర్శించి ఉండరు. బాలయ్య అంటేనే తోక తొక్కిన తాచులా లేచే నాగబాబు అనేమార్లు ఆయనపై మండిపడ్డారు. బాలయ్య తన ఫ్యామిలీ పై గతంలో చేసిన వ్యాఖ్యలకు నాగబాబు గత ఏడాది ఎన్నికలకు ముందు ఒక సిరీస్ ఆఫ్ వీడియో చేశారు. బాలయ్యను ఒక రేంజ్ లో విమర్శించారు.

ఎప్పుడు అదను దొరికినా బాలయ్య విషయంలో నాగబాబు అసలు తగ్గడు. వెంటనే బాలయ్య మాటలకు కౌంటర్ వీడియో చేస్తారు. తాను గతంలో హోస్ట్ గా ఉన్న జబర్దస్త్ షోలో కూడా పరోక్షంగా బాలయ్యపై ఆయన స్కిట్స్ లో సెటైర్స్ వేయించేవారని టాక్.

ఇక కరోనా క్రైసిస్ సమయంలో చిరంజీవి అధ్యక్షతన పరిశ్రమకు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలకు పిలవకపోవడంపై బాలయ్య తీవ్ర విమర్శలు చేశారు. అందరూ కలిసి భూములు పంచుకుంటున్నారా అని అన్నారు. బాలయ్య వ్యాఖ్యలపై నాగబాబు  ఫైర్ కావడంతో పాటు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

మరి అలాంటి నాగబాబుకి సడన్ గా బాలయ్యపై అభిమానం పుట్టుకు వచ్చింది. మరో తల్లికి పుట్టిన అన్నయ్య మా బాలయ్య అంటూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానం తెలియజేస్తున్నారు. బాలయ్య మరియు పవన్ కళ్యాణ్ కలిసి వున్న ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన నాగబాబు ఈ కామెంట్ పెట్టారు.

1997లో వచ్చిన సుస్వాగతం మూవీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలయ్య రావడం జరిగింది. ఆ సమయంలో బాలయ్య, పవన్ ఆత్మీయంగా మాట్లాడుకుంటున్న ఫోటోని షేర్ చేసిన నాగబాబు 'ఒకరు ఓన్ బ్రదర్ మరొకరు మరో తల్లికి జన్మించిన బ్రదర్ అని' వారిద్దరిని ఉద్దేశిస్తూ కామెంట్ చేయడం జరిగింది.

loader