MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మళ్లీ అలా చేయకుండా పృథ్వీ చేతులు కట్టివేత.. పాపం ఏమైపోతాడంటూ నాగబాబు పంచ్

మళ్లీ అలా చేయకుండా పృథ్వీ చేతులు కట్టివేత.. పాపం ఏమైపోతాడంటూ నాగబాబు పంచ్

`రెండు చేతులు కట్టేస్తే పృథ్వీ ఎలా పట్టుకుంటాడు రా` అని అంటున్నారు నాగబాబు. `ఆ స్పెషల్స్ కి అలవాటు పడే బతుకు బస్టాండ్‌ అయ్యిందంటున్నారు` పృథ్వీ భార్య. మరి 30 ఇయర్స్ పృథ్వీపై వీళ్లు పంచ్‌లు ఎందుకేశాడు? ఎక్కడేశారు? అసలీ కథేంటి అనేది చూస్తే..

2 Min read
Aithagoni Raju
Published : Apr 10 2021, 03:25 PM IST| Updated : Apr 10 2021, 03:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
మరో మూడో రోజుల్లో తెలుగు పండుగ ఉగాది రాబోతుంది. ఈ సందర్భంగా `జీ తెలుగు`.. `ఉమ్మడి కుటుంబంతో కమ్మటి భోజనం` పేరుతో ఓ స్పెషల్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేసింది. ఇది ఈ ఆదివారం ఉదయం పది గంటలకు ప్రసారం కానుంది.

211
దీనికి సంబంధించి విడుదలైన ప్రోమో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్‌లో హాట్‌ టాపిక్‌గా మారి ట్రెండ్‌ అవుతుంది. అందుకు కారణం ఈ ఈవెంట్‌లో 30 ఇయర్స్ పృథ్వీ పాల్గొనడం.

311
రావడం రావడంతోనే పంచ్‌ డైలాగ్‌లతో రెచ్చిపోయాడు పృథ్వీ. ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన్ని యాంకర్‌ ప్రదీప్‌ ప్రశ్నించారు. `రాననుకున్నారా? రాలేననుకున్నారా?` అని అనగా, వీళ్లు రానివ్వరనుకున్నా అని ప్రదీప్‌ వేసిన పంచ్‌ నవ్వులు పూయించింది. మళ్లీ `మీ వాయిస్‌ ఎక్కడో విన్నాను సర్‌ అని ప్రదీప్‌ అంటే `అది ఇప్పుడు అవసరమా? వెంకటబత్తాయి అంటూ పృథ్వీ వేసిన పంచ్‌కి ప్రదీప్‌కి మతిపోయింది.

411
ఇక తనకు అపోజిట్‌ లీడర్‌ గా నామినేట్‌ వేసిన జానీ మాస్టర్‌ని పట్టుకుని ఎవరీ గడ్డం బత్తాయి అని మరో పంచ్‌ వేయడంతో జానీ మాస్టర్‌ సైతం మొఖం తేలేశారు.

511
అనంతరం తన టీమ్‌ వేణు, శ్రీనులతో కలిసి స్టేజ్‌పైకి వచ్చిన పృథ్వీ మన గురించి ఏమనుకుంటున్నార్రా ఊరంతా అని అడిగితే, వేణు ఉండి.. మనం గురించి ఎవరో ఏదో అనుకునే ముందు మనమే ఏదో అనుకుంటే, మనగురించి వాళ్లు అనుకోవడం మానేస్తారని భారీ డైలాగ్‌ కొట్టగా, ఇప్పటికే ఉన్న కన్‌ఫ్యూజన్స్ సరిపోవడం లేదని కొత్తగా ఇదొకటి తెచ్చావా? అని అంటాడు పృథ్వీ.

611
ఇంతలో ఉగాది పండుగ సందర్భంగా పృథ్వీ భార్య జీడిపప్పు ఉప్మా చేసుకొచ్చి వేడి వేడిగా ఉంది తినండి అంటుంది. ఇదేనా స్పెషల్స్ ఏం లేవా? అని ప్రశ్నిస్తాడు పృథ్వీ. దీంతో `ఇలాంటి స్పెషల్స్ కి అలవాటు పడే.. `అంటూ బుగ్గ గిల్లి వెళ్తుంది పృథ్వీ భార్య. పరోక్షంగా పృథ్వీపై కౌంటర్‌ వేసింది ఆమె. `ఎస్వీసీ` టీవీ ఛానెల్‌ విషయంలో ఆయన ఎదుర్కొన్న ఆరోపణలపై వేసిన పంచ్‌లాగా ఉంది.

711
ఈ సందర్భంగా పృథ్వీ స్పందిస్తూ, ఎంతైనా ఇంటి ఫుడ్డు ఇంటి ఫుడ్డే ఎప్పుడైనా తినొచ్చు` అంటాడు. ఈ పంచ్‌ మాత్రం షోలో నవ్వులు పూయించింది. దీనికి నాగబాబు స్పందిస్తూ ఇంత లేట్‌గా అర్థమైతే ఎట్టా పృథ్వీ? అనడం మరింతగా నవ్వులు పూయించింది.

811
ఆ తర్వాత పృథ్వీ రెండు చేతులు వెనక్కి లాగి కట్టేస్తారు వేణు, శ్రీను. దీంతో ఆవేశంలో ఉన్న పృథ్వీ.. `తప్పు మీది కాదురా.. ఫోన్‌ చేయగానే క్యారెక్టర్‌ ఏంటి? అని అడగకుండా మేకప్‌ మేన్‌, అసిస్టెంట్‌ని ఏసుకుని ఓ ఊపుకుంటూ ఎగేసుకుని వచ్చాను చూడు నాదిరా తప్పు` అని అంటాడు.

911
దీనిపై మరోసారి నాగబాబు పంచ్‌ వేశాడు. శ్రీను, వేణులకు పిలిచి `మీకు కొద్దిగైనా సెన్స్ ఉందా? రెండు చేతులు లాగేస్తే.. ఏం పట్టుకుంటాడు తను` అని అనడం కడుపుబ్బ నవ్వించింది. హైలైట్‌గా నిలిచింది.

1011
మొత్తంగా పృథ్వీ వేసిన ఈ స్కిట్‌ తనపై తాను వేసుకున్న సెటైర్లు మాదిరిగానే ఉంది.

1111
`ఎస్వీసీ`టీవీ ఛానెల్‌కి పృథ్వీ గతంలో ఛైర్మెన్‌గా ఎన్నికయ్యారు. కొన్ని రోజుల తర్వాత మహిళని వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని దానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అప్పట్లో ఇది పెద్ద దుమారం రేపింది. దీంతో అటు పదవి లేక, ఇటు సినిమా అవకాశాలు లేక బతుకు బస్టాండే అన్నట్టుగా మారిపోయింది. ఇన్నాళ్లకు మళ్లీ టీవీ షోలో మెరిశారు పృథ్వీ. ఆయనకిది మరో కొత్త ఇన్నింగ్స్ అనే చెప్పాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
'నారీ నారీ నడుమ మురారి' టీజర్ రివ్యూ..రవితేజ, శర్వానంద్ ఇద్దరిలో ఎవరో ఒకరికి డ్యామేజ్ తప్పదా ?
Recommended image2
Avatar 3: రిలీజ్‌కి ముందే 5000 కోట్లు.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో అవతార్‌ 3 సంచలనం.. బాక్సాఫీసు వద్ద డీలా
Recommended image3
పూసలమ్మిన మోనాలిసా ఎంతగా మారిపోయిందో చూశారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved