MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nagarjuna: లెనిన్ తో పాటు అవి కూడా ఫ్లాప్ అవుతాయేమో అని చైతూకి డౌట్..ఛాలెంజ్ చేసి మరీ హిట్ కొట్టిన నాగార్జున

Nagarjuna: లెనిన్ తో పాటు అవి కూడా ఫ్లాప్ అవుతాయేమో అని చైతూకి డౌట్..ఛాలెంజ్ చేసి మరీ హిట్ కొట్టిన నాగార్జున

నాన్న ఛాలెంజ్ చేస్తే ఆ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అంటూ నాగ చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగార్జున ఛాలెంజ్ చేసి మరీ హిట్ కొట్టిన సినిమాల గురించి చైతు మాట్లాడారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 24 2026, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Nagarjuna
Image Credit : Asianet News

Nagarjuna

అక్కినేని అఖిల్ లెనిన్ మూవీతో ఎట్టకేలకు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అఖిల్ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పైనే అయింది. కానీ తొలి సక్సెస్ మాత్రం లెనిన్ తోనే దక్కింది. ఇటీవల నాగ చైతన్య మాట్లాడుతూ లెనిన్ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లెనిన్ స్టోరీ నేను ముందుగా విన్నాను. చాలా కాంప్లెక్స్ లవ్ స్టోరీ లాగా అనిపించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నాగ చైతన్య కామెంట్స్
Image Credit : Asianet News

నాగ చైతన్య కామెంట్స్

లెనిన్ కథలో అసాధారణమైన అంశాలు చాలా ఉన్నాయి. ఇలాంటి టైంలో ఈ కథ అఖిల్ కి సరైందేనా అని నాన్నని అడిగాను. నన్ను ఒక ఛాలెంజ్ లాగా తీసుకున్నారు. కింగ్ లోని ఫైర్ నాకు, అఖిల్ కి మాత్రమే తెలుసు. నాన్న ఏదైనా ఛాలెంజ్ లాగా తీసుకుంటే ఎట్టిపరిస్థితుల్లో దానిని సక్సెస్ చేసి చూపిస్తారు. లెనిన్ సక్సెస్ కి నాన్న ఛాలెంజ్ లా తీసుకోవడం కూడా ఓ కారణం అని చైతు అన్నారు.

Related Articles

Related image1
Ravi Teja: నన్ను తీసేసి కొందరు వేస్ట్ గాళ్ళని తీసుకున్నారు, అదే నా బాధ.. రవితేజ కామెంట్స్
Related image2
Chiranjeevi Song: చిరు కెరీర్ లోనే బెస్ట్ సాంగ్ ఇచ్చిన సిరివెన్నెల..అర్థం తెలుసుకుంటే జీవితాన్ని గెలిచినట్లే
35
నాన్న ఛాలెంజ్ చేస్తే అంతే..
Image Credit : Asianet News

నాన్న ఛాలెంజ్ చేస్తే అంతే..

మనం సినిమా టైంలో కూడా చాలా అనుమానాలు ఉండేవి. దానిని గ్రాండ్ సక్సెస్ చేశారు. అలాగే బంగార్రాజు సినిమాని కేవలం 5 నెలల్లో పూర్తి చేసి సంక్రాంతికి రిలీజ్ చేసి హిట్ కొట్టారు. ఇవన్నీ నాన్న ఛాలెంజ్ లాగా తీసుకున్న సినిమాలే. అదే విధంగా శివ, అన్నమయ్య, నిన్నే పెళ్లాడతా లాంటి వైవిధ్యమైన సినిమాలు చేయాలన్నా కూడా నాన్నకు మాత్రమే సాధ్యం.

45
నిర్మాతగా నాగార్జున
Image Credit : Asianet News

నిర్మాతగా నాగార్జున

నాన్నకు ఉన్న ధైర్యమే మాకు ఇన్సిపిరేషన్ అని చైతు తెలిపారు. లెనిన్ చిత్రానికి నాగార్జున స్వయంగా నిర్మాత. చిత్తూరు నేపథ్యంలో తెరకెక్కిన ఈ కథలో అఖిల్ అక్కినేని అద్భుతంగా నటించారు అంటూ ప్రశంసలు దక్కాయి. ఇక నాగార్జున ప్రస్తుతం తన 100వ సినిమా పనిలో బిజీగా ఉన్నారు.

55
వృషకర్మతో చైతు బిజీ
Image Credit : Asianet News

వృషకర్మతో చైతు బిజీ

నాగ చైతన్య విషయానికి వస్తే ప్రస్తుతం మిస్టీరియస్ థ్రిల్లర్ వృష కర్మ అనే చిత్రంలో నటిస్తున్నాడు. విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీపై ఆల్రెడీ పాజిటివ్ బజ్ నెలకొంది. తండేల్ మూవీతో హిట్ కొట్టిన చైతు ఇప్పుడు వృష కర్మ మూవీతో మరో హిట్ పై కన్నేశారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Jana Nayagan Collections: బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపిన దళపతి విజయ్ సినిమా, జన నాయగన్ ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే?
Recommended image2
Naga Babu Remuneration: రీ ఎంట్రీలో రేటు భారీగా పెంచిన నాగబాబు, జబర్దస్త్ జడ్జిగా మెగా బ్రదర్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image3
Chennai Love Story Movie Review: చెన్నై లవ్‌ స్టోరీ మూవీ రివ్యూ.. కిరణ్‌ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Ravi Teja: నన్ను తీసేసి కొందరు వేస్ట్ గాళ్ళని తీసుకున్నారు, అదే నా బాధ.. రవితేజ కామెంట్స్
Recommended image2
Chiranjeevi Song: చిరు కెరీర్ లోనే బెస్ట్ సాంగ్ ఇచ్చిన సిరివెన్నెల..అర్థం తెలుసుకుంటే జీవితాన్ని గెలిచినట్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved