MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నాగ చైతన్య, శోభిత కంఫర్మ్ చేసినట్లేనా ? ఆ ఫోటో డిలీట్ చేసి డౌట్ పెంచిన లండన్ చెఫ్

నాగ చైతన్య, శోభిత కంఫర్మ్ చేసినట్లేనా ? ఆ ఫోటో డిలీట్ చేసి డౌట్ పెంచిన లండన్ చెఫ్

ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'కస్టడీ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. మే 12న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Mar 30 2023, 03:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'కస్టడీ' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. మే 12న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇటీవల నాగ చైతన్య పర్సనల్ లైఫ్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. సమంతతో విడిపోయిన తర్వాత చైతు ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

సోషల్ మీడియాలో ఆటం బాంబులా అందాలు ఆరబోసే శోభిత ధూళిపాళ కూడా ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉంటోంది. తన ఘాటైన పరువాలతో శోభిత చేసే రచ్చ అంతా ఇంతా కాదు. అందాలు ఆరబోసేందుకు, సిల్వర్ స్క్రీన్ పై రొమాన్స్ పండించేందుకు శోభిత అడ్డు చెప్పడం లేదు. ఇటీవల విడుదలైన నైట్ మ్యానేజర్ వెబ్ సిరిస్ లో శోభిత బికినీ అందాలపై పెద్ద చర్చే జరిగింది. 

37

గత కొన్ని నెలలుగా నాగ చైతన్య, శోభిత ధూళిపాళ రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కొన్ని ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే దీనిపై చైతు, శోభిత సైలెంట్ మైంటైన్ చేశారు. 

 

47

కొన్నిరోజుల క్రితం శోభిత, నాగ చైతన్య డేటింగ్ రూమర్స్ ని మరింత బలపరుస్తూ ఒక సంఘటన జరిగింది. రీసెంట్ గా నాగ చైతన్య , శోభిత లండన్ కి డిన్నర్ డేట్ కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ రెస్టారెంట్ లో వీరిద్దరూ ఉన్నారు. ఆ రెస్టారెంట్ లోని చెఫ్ సురేందర్ మోహన్.. నాగ చైతన్య ని చూసి అతడితో ఫోటో దిగారు. 

57

ఈ ఫొటోలో వెనుకాల శోభిత టేబుల్ వద్ద కూర్చుని ఉంది. ఆమె ఖచ్చితంగా శోభిత ధూళిపాళే అంటూ నెటిజన్లు పోస్ట్ లు పెట్టారు, చైతు, ధూళిపాళ రిలేషన్ కంఫర్మ్ అంటూ వైరల్ చేశారు. ఈ ఫోటోని సురేందర్ మోహన్ స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనితో ఆ పిక్ ఇంటర్నెట్ లో వైల్డ్ ఫైర్ లాగా వ్యాపించింది. 

67

తాజాగా సురేందర్ మోహన్ ఆ పిక్ ని డిలీట్ చేసారు. శోభిత, చైతు డేటింగ్ రూమర్స్ మరింతగా బలపడినట్లు అయింది. తమ రిలేషన్ ని సీక్రెట్ గా ఉంచేందుకే శోభితా, చైతు ఆ పిక్ ని డిలీట్ చేయించి ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

77

గతంలో లాల్ సింగ్ చద్దా ప్రచారం సమయంలో చైతు, శోభిత ఒక హోటల్ లో ఉన్నారని.. ఆ తర్వాత వీళ్ళిద్దరూ ఫారెన్ వెకేషన్ కి కూడా వెళ్లారని బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. సమంతతో విడిపోయాక ఒంటరిగా ఉంటున్న చైతు రెండవ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో అనే అక్కినేని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే చైతు టీనా లైఫ్ పార్ట్నర్ గా శోభితాని మార్చుకుంటాడా లేక రేలషన్ కే పరిమితం అవుతారా అనేది వేచి చూడాలి. 

About the Author

SG
Sreeharsha Gopagani
నాగ చైతన్య

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Recommended image3
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved