నాగ్‌, పవన్‌, మహేష్‌, నితిన్‌, రానా, బన్నీ, చెర్రీ, సామ్‌ ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న తారలు.. వైరల్‌

First Published Feb 14, 2021, 12:39 PM IST

సినిమాల్లో లవ్‌ మ్యారేజెస్‌ కామన్‌. సినిమాల్లో నటించే క్రమంలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించి అది పెళ్లి వరకు వెళ్తుంది. అలా నాగ్‌, పవన్‌, మహేష్‌, బన్నీ, రామ్‌చరణ్‌, నితిన్‌, చైతూ, రానా, ఇలా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న తారలు చాలా మందే ఉన్నారు. మరి ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ఆ ప్రేమ జంటలెంటో ఓ లుక్కేద్దాం.