పాములా పగబట్టిన నబిల్, ప్రైజ్ మనీకి పెద్ద బొక్క పెట్టిన ప్రేరణ ..!
బిగ్ బాస్ లో మెగా చీఫ్ ఎవరు అనేది ఇంకా తేలలేదు. ప్రేరణ పక్కా అని అర్ధం అవుతున్నా.. మధ్యలో జరిగే టాస్క్ లు, గోడవలు, ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. తాజా ఎపిసోడ్ లో ఏం జరుగుతుందంటే.. ?
11

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మెగా చీఫ్ కోసం ఈ వారం హోరా హొరీ పోరు కొనసాగుతోంది. చివరిగా అన్ని రకాల టాస్క్ లు ఆడిన తరువాత పృధ్వీ, నబిల్, యష్మి, ప్రేరణ, రోహిణి. ఫైనల్ టాస్క్ లో మిగిలారు. అందులో వారి కోసం టాస్క్ ను పెట్టారు బిగ్ బాస్ ప్రతీ రౌండ్ కు ఓకరు బయటకు వచ్చేయాలి.
అయితే ఎవరు మెగా చీఫ్ అవ్వలి అనుకుంటున్నారో.. వారి బోన్ లో ఎక్కువ మూటలు లకుండా చూసుకోాలి. అని బిగ్ బాస్ చెప్పారు. ఎవరు అవ్వకూడదు అనకుంటున్నారో.. వారిదాంట్లో ఎక్కువ మూటలు ఉండేలా ప్లాన్ చేయమన్నారు. అనుకున్నట్టుగానే ఈ టాస్క్ కోసం మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి. మొదటి రౌండ్ లో యష్మి బయటకు వెళ్ళిపోయింది.
Add Asianetnews Telugu as a Preferred Source

Latest Videos