ఈ సినిమాలు ఫ్లాప్ అవుతాయని ఎవరైనా ఊహించారా!

First Published 22, Jul 2019, 4:07 PM

కొన్ని సినిమాలపై షూటింగ్ దశలోనే భారీ అంచనాలు మొదలవుతాయి. అభిమానుల్లో ఈ చిత్రం మినిమమ్ గ్యారెంటీ హిట్ అనే నమ్మకం ఏర్పడుతుంది. కానీ సినిమా రిలీజయ్యాక సీన్ రివర్స్ అవుతుంది. రీసెంట్ గా రిలీజై ఊహించని విధంగా పరాజయం చెందిన చిత్రాలు ఇవే. 

పడి పడి లేచే మనసు : సాయి పల్లవి, శర్వానంద్ జంటగా నటించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకుడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంపై రిలీజ్ కు ముందు మంచి అంచనాలు ఉన్నాయి. కానీ సినిమా నిరాశపరిచింది.

మిస్టర్ మజ్ను: తొలిప్రేమ చిత్రంతో రొమాంటిక్ హిట్ అందుకున్న వెంకీ అట్లూరి ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో ఈ సారి అఖిల్ కు హిట్ పక్కా అని అంతా భావించారు. కానీ మిస్టర్ మజ్ను ఆకట్టుకోలేకపోయింది.

అంతరిక్షం : వరుణ్ తేజ్ నటించిన ప్రయోగాత్మక చిత్రం ఇది. ఈ చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డి అంతకు ముందు సబ్ మెరైన్ కథతో తెరకెక్కిన ఘాజి చిత్రంతో మ్యాజిక్. అదే తరహాలో అంతరిక్షం కూడా ఉంటుందని అనుకున్నారు. కానీ అంతరిక్షం చిత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.

స్పైడర్ : మురుగదాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రంపై కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రాన్ని మురుగదాస్ తెలుగు ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా తీయడంలో విఫలమయ్యారు.

అజ్ఞాతవాసి: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఇది. ఈ సినిమా నిరాశపరుస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. భారీ అంచనాల నడుమ విడుదలై పవన్ అభిమానులని సైతం ఈ చిత్రం నిరాశపరిచింది.

కృష్ణార్జున యుద్ధం: నాని నటించిన ఈ చిత్రం కూడా కామెడీ పరంగా మెప్పిస్తుందని భావించారు. కానీ ఏరకంగా ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.

నా పేరు సూర్య: కథా రచయిత వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఇది. అల్లు అర్జున్ ఆర్మీ ఆఫీసర్ గా ట్రైలర్స్ లో పవర్ ఫుల్ గా కనిపించాడు. దీనితో నాపేరు సూర్య పెద్ద విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. ఈ చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది.

వినయ విధేయ రామ : ఇక బోయపాటి దర్శకత్వంలో రాంచరణ్ నటించిన చిత్రం ఇది. ఈ చిత్రం మాస్ హిట్ పక్కా అని అంతా భావించారు. కానీ సంక్రాంతికి విడుదలైన వినయవిధేయరామ తీవ్రంగా నిరాశపరిచింది.

నోటా : విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రం పొలిటికల్ కథాంశంతో తెరకెక్కింది. గీతా గోవిందం లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది.

శైలజారెడ్డి అల్లుడు : దర్శకుడు మారుతి, నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ఇది. మంచి వినోదాన్ని అందిస్తుందనుకున్న ఈ చిత్రం కూడా మెప్పించలేదు.

ఎన్టీఆర్ బయోపిక్ : బాలయ్య నటించిన ఎన్టీఆర్ జీవిత కథ రెండు తెలుగురాష్ట్రాల ప్రేక్షకులని ఆకట్టుకోవడం ఖాయం అని అంత భావించారు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు దారుణంగా పరాజయం చెందాయి.

loader