MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • పార్క్ లో పరవశించిపోతున్న విజయ్‌ దేవరకొండ హీరోయిన్‌, ఆఫర్ల కోసమేనా ఇంత రచ్చ

పార్క్ లో పరవశించిపోతున్న విజయ్‌ దేవరకొండ హీరోయిన్‌, ఆఫర్ల కోసమేనా ఇంత రచ్చ

`సీతారామం` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది మృణాల్‌ ఠాకూర్‌. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఆమెకి ఆ స్థాయి హిట్‌ రాలేదు. ఇప్పుడు తెలుగుకి దూరమయ్యింది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : May 17 2025, 09:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
mrunal thakur

mrunal thakur

మృణాల్‌ ఠాకూర్‌.. `సీతారామం` చిత్రంలో సీతగా మెప్పించింది. ఈ ఒక్క మూవీతోనే ఆమె తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. వారి గుండెల్లో స్థానం సంపాదించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
mrunal thakur (instagram)

mrunal thakur (instagram)

సీత పాత్రలో ఆమె ఒదిగిపోయిన తీరు, సినిమాని దర్శకుడు హనురాఘవపూడి మలిచిన తీరు, ముఖ్యంగా ఆమె పాత్రని తీర్చిదిద్దిన తీరు, ఆమెకి టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని తీసుకొచ్చింది. 
 

310
mrunal thakur (instagram)

mrunal thakur (instagram)

ఈ ఒక్క మూవీనే మృణాల్‌ ఠాకూర్ ని స్టార్‌ హీరోయిన్‌ని చేసింది. వరుసగా ఆఫర్లని తీసుకొచ్చింది. తెలుగులో ఈ అమ్మడికి ఆ తర్వాత మంచి ఆఫర్లు వచ్చాయి. 
 

410
mrunal thakur (instagram)

mrunal thakur (instagram)

నానితో కలిసి `హాయ్‌ నాన్న` చిత్రంలో నటించింది. ఇందులో యష్నగా ఆమె ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె పాత్ర చుట్టూతే సినిమా తిరగడం విశేషం. ఈ మూవీ డీసెంట్‌ విజయాన్ని అందుకుంది. 
 

510
mrunal thakur (instagram)

mrunal thakur (instagram)

ఆ తర్వాత విజయ్‌ దేవరకొండతో `ఫ్యామిలీ స్టార్`లో నటించింది. అయితే ఎంతో అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ కాలేకపోయింది. డిజప్పాయింట్‌ చేసింది. 
 

610
mrunal thakur (instagram)

mrunal thakur (instagram)

దీంతో తెలుగుతో మృణాల్‌కి ఆఫర్లు తగ్గాయి. తాను సెలక్టీవ్‌గా వెళ్తుందా? తనకు అవకాశాలు తగ్గాయా? ఏమైందో ఏమో ఆమె తెలుగులో సినిమాలు చేయడం లేదు. 
 

710
mrunal thakur (instagram)

mrunal thakur (instagram)

ఇప్పుడు కేవలం అడవి శేషు `డెకాయిట్‌`లోనే నటిస్తుంది. అది కూడా శృతి హాసన్‌ ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో ఆమె స్థానంలో మృణాల్‌ని ఎంపిక చేశారు. 
 

810
mrunal thakur (instagram)

mrunal thakur (instagram)

అయితే హిందీలో బిజీగా ఉంది మృణాల్‌. తన కెరీర్‌ని అక్కడి నుంచే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు అక్కడే మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. దీంతో తెలుగులో ఆఫర్లు తగ్గాయని చెప్పొచ్చు. 
 

910
mrunal thakur (instagram)

mrunal thakur (instagram)

తాజాగా సోషల్‌ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలతో రచ్చ చేసింది మృణాల్‌. పార్క్ లో దిగిన ఫోటోలను పంచుకుంది. ఇందులో స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో ఆమె అదరగొడుతుంది. ప్రకృతిలో పరవశించిపోతూ అభిమానులను ఆకట్టుకుంది. 

1010
mrunal thakur (instagram)

mrunal thakur (instagram)

ఈ ఫోటోలపై నెటిజన్లు స్పందిస్తున్నారు. చాలా అందమైన అమ్మాయి అని, చూడ్డానికి దేవతలా ఉందని అంటున్నారు. స్వచ్ఛమైన మనసు కలిగిన హీరోయిన్‌ అని మరొకరు కామెంట్‌ పెట్టారు.

మొత్తంగా ఇప్పుడు సోషల్‌ మీడియాలో తన ఫోటోలతో రచ్చ చేస్తూ, చర్చనీయాంశం అయ్యింది మృణాల్‌ ఠాకూర్‌. సినిమా ఆఫర్ల కోసమే ఇలా గ్లామర్‌ పిక్స్ ని పంచుకుంటున్నారేమో అని నెటిజన్లు కామెంట్‌ చేయడం గమనార్హం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved