MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లాక్ డ్రెస్ లో మృణాల్ ఠాకూర్ ఎద పరువాలతో గిలిగింత.. నెమ్మదిగా గ్లామర్ వేడి పెంచుతున్న సీతారామన్ బ్యూటీ

బ్లాక్ డ్రెస్ లో మృణాల్ ఠాకూర్ ఎద పరువాలతో గిలిగింత.. నెమ్మదిగా గ్లామర్ వేడి పెంచుతున్న సీతారామన్ బ్యూటీ

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.

Sreeharsha Gopagani | Published : Oct 16 2023, 02:06 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
110
Asianet Image

సీతారామం చిత్రంలో సర్ప్రైజింగ్ పెర్ఫామెన్స్, అందంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మృణాల్ ఠాకూర్ అందానికి, నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. నార్త్ బ్యూటీ అయినప్పటికీ తెలుగు అమ్మాయిలాగా ఆమె చీర, లంగాఓణీలో మైమరపించింది. 

210
Asianet Image

త్వరలో మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో భారీ ఆఫర్స్ అందుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.  స్టార్ హీరోల చిత్రాలకు ఆమె ఛాయిస్ గా మారుతోంది. అంతలా సీతా రామం చిత్రంలో ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది ఈ యంగ్ బ్యూటీ. 

310
Asianet Image

చూపు తిప్పుకోలేని అందం ఒకెత్తయితే.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా ఆమె పెర్ఫామెన్స్ మరో ఎత్తు. అవసరమైనప్పుడు చిలిపిగా, హుందాగా నటించి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 

410
Asianet Image

రామ్ ప్రేయసి సీతామహాలక్ష్మీగా క్యూట్ గా చిలిపిగా నటిస్తూ.. ప్రిన్సెస్ నూర్జహాన్ గా హుందాగా నటించి భలే ఆకట్టుకుంది. ఎమోషనల్ సీన్స్ లో సైతం అదరగొట్టేసింది. మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది అంటూ నెటిజన్లు అంటున్నారు. 

510
Asianet Image

మరొక్క హిట్ కొడితే మృణాల్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా మారిపోవడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు. నటన పూర్తిగా రాకున్నా గ్లామర్ తో నెట్టుకొచ్చేస్తున్న చాలా మంది హీరోయిన్లకు మృణాల్ ఠాకూర్ బిగ్ థ్రెట్ అని అంటున్నారు. 

610
Asianet Image

సీతా రామం చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో హోమ్లీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది మృణాల్. ఆమె ఎమోషనల్, క్యూట్ పెర్ఫామెన్స్ కి అంతా ఫిదా అయ్యారు. 

710
Asianet Image

అయితే మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియా రచ్చ మాత్రం వేరే విధంగా ఉంది. ఆమెకి హోమ్లీ ఇమేజ్ నచ్చడం లేదేమో.. వేరే ప్లాన్స్ ఉన్నాయేమో అని నెటిజన్లు అంటున్నారు. 

810
Asianet Image

సోషల్  మృణాల్ తెగింపు చూస్తుంటే ఆమె గ్లామర్, బోల్డ్ ఇమేజ్ కోరుకుంటోంది అని నెటిజన్లు అంటున్నారు. మా సీతా మహాలక్ష్మి, ఏంటీ దారుణం అని ఆశ్చర్యపోతున్నారు. 

910
Asianet Image

తాజాగా మృణాల్ ఠాకూర్ బ్లాక్ డ్రెస్ లో మెరిసింది.  మృణాల్ చిరునవ్వులు చిందిస్తూ పిచ్చ హాట్ గా ఫోజులు ఇచ్చింది. ఆమె చిరునవ్వులు కుర్రాళ్లపై జడివాన కురిసినట్లు ముంచేస్తున్నాయి. క్లీవేజ్ సొగసుతో మృణాల్ చిన్నపాటి విస్ఫోటనమే సృష్టించింది. 

1010
Asianet Image

కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యే గ్లామర్ షో చేస్తూ బ్లాక్ డ్రెస్ లో అందాలు ఒలకబోసింది. ఆమె చిరునవ్వులు కుర్రాళ్ళకి కనుల విందుగా మారాయి. అంతే కాదు మృణాల్ క్యూట్ లుక్స్ కి యువత మైకంలో మునిగిపోతున్నారు. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
 
Recommended Stories
Top Stories