MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సైడ్ యాంగిల్ లో మెంటల్ ఎక్కిస్తున్న మౌనీ రాయ్ ఫోజులు.. బిగుతైన డ్రెస్ లో నాగినీ భామ సొగసుల ప్రదర్శన

సైడ్ యాంగిల్ లో మెంటల్ ఎక్కిస్తున్న మౌనీ రాయ్ ఫోజులు.. బిగుతైన డ్రెస్ లో నాగినీ భామ సొగసుల ప్రదర్శన

నాగిని భామ మౌనీరాయ్ నెట్టింట అందాల దుమారం రేపుతోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో కిర్రాక్ గా ఫొటోషూట్లు చేస్తూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. లేటెస్ట్ స్టిల్స్ కు మతులు పోవాల్సింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 27 2023, 10:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ ముద్దుగుమ్మ మౌనీ రాయ్ (Mouni Roy)  సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్ గా కనిపిస్తుందో తెలిసిందే. తన బ్యూటీఫుల్ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ దుమారం రేపుతోంది. గ్లామర్ విందుతో మెస్మరైజ్ చేస్తోంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

గతేడాది ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కింది. వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి కాస్తా కెరీర్ పైనా ఆసక్తి తగ్గించింది. ప్రస్తుతం ఫ్యామిలీతోనే ఎక్కువ సమయం గడుపుతోంది. ఇప్పుడిప్పుడు మళ్లీ సందడి చేస్తోంది.

36

మళ్లీ అవకాశాలను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ సందర్భంగా మౌనీ రాయ్ తన అభిమానులను ఆకట్టుకునేందుకు నయా లుక్స్ లో మెరుస్తూనే వస్తోంది. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో పొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది. 

46

తాజాగా  బాలీవుడ్ ముద్దుగుమ్మ ట్రెండీ అవుట్ ఫిట్ లో మంటలు పుట్టించింది. బిగుతైన డ్రెస్ లో పరువాల ప్రదర్శన చేసింది. సైడ్  యాంగిల్లో పరువాలను ప్రదర్శిస్తూ మతులు చెడగొట్టింది. సన్నని నడుము, ఎద అందాలతో మంత్రముగ్ధులను చేసింది. 

56

మత్తెక్కించు చూపులతో పాటు మతులు చెడగొట్టేలా అందాలను ప్రదర్శించింది. అలాగే టెంప్టింగ్ గా ఫోజులిస్తూ కుర్ర హృదయాల్లో గంటలు మోగించింది. తన స్టన్నింగ్ లుక్ తో మెస్మరైజ్ చేసింది. అందాలతో మతులు పోగొట్టింది. ప్రస్తుతం ఈ ఫిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

66

ఇక మౌనీ రాయ్ కెరీర్ లో ఇప్పుడు పెద్దగా జోష్ లేదు. చివరిగా రన్బీర్ కుమార్ నటించిన ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘బ్రహ్మస్త్రం’లో నటించింది. నెగెటివ్ షెడ్స్ రోల్ లోనూ తన పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది. ప్రస్తుతం ‘ది వర్జిన్ ట్రీ’ అనే మూవీలో నటిస్తోంది. ఈ చిత్రం చిత్రీకరణ దశలోనే  ఉంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329
AUSAUS
(90.0 ov)330/4
Day 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Halloween 2026: నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసిన 10 హారర్ మూవీస్, చెమటలు పట్టించే సినిమాలు
Recommended image2
Killer Movie: సినిమా చూసి ట్విస్ట్ చెబితే కోటి రూపాయలు.. కిల్లర్‌ టీమ్‌ బంపర్‌ ఆఫర్‌.. కండీషన్స్ ఏంటంటే?
Recommended image3
Richest Singers : ఏఆర్ రెహమాన్ నుంచి హనీ సింగ్ వరకు.. ఇండియాలో అత్యంత ధనిక సింగర్స్ వీళ్లే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved