MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బీచ్ లో మౌనీరాయ్ అందాల దుకాణం.. బుల్లిగౌన్ లో ‘నాగినీ’ భామ ఖతర్నాక్ ఫోజులు

బీచ్ లో మౌనీరాయ్ అందాల దుకాణం.. బుల్లిగౌన్ లో ‘నాగినీ’ భామ ఖతర్నాక్ ఫోజులు

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ సినిమాల విషయాల సంగతి అటుంచితే.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లతో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ పిక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 08 2023, 12:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

‘నాగినీ’ డైలీ సీరియల్ బాలీవుడ్ నటి మౌనీరాయ్ (Mouni Roy)కి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆమె నటనకు దేశ వ్యాప్తంగా టీవీ ఆడియెన్స్ నుంచి ప్రశంసలు అందాయి. ఆ సీరియల్ తో టీవీరంగంలో తనదైన ముద్ర వేసుకుంది. మరిన్ని సీరియల్స్ లో నటించి అలరించింది.
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28

టీవీ నుంచి వెండితెరపైనా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాలతో ఆకట్టుకుంది. ‘రన్’ చిత్రంతో బిగ్ స్క్రీన్ పై మెరిసింది. స్పెషల్ అపీయరెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గా పలు చిత్రాలతో అలరించింది. 
 

38

కానీ, మౌనీ రాయ్ వెండితెరపై అంతగా అలరించలేకపోయింది. హీరోయిన్ గా ముద్రవేయలేకపోయింది. కానీ సపోర్టింగ్ రోల్స్ లో మాత్రం అదరగొట్టింది. గతేడాది విడుదలైన ‘బ్రహ్మస్త్రం’ సినిమాలో నెగెటివ్ షేడ్స్ లో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత పెద్దగా చెప్పుకునే సినిమాలేవీ లేవు. 
 

48

ఇదిలా ఉంటే.. మౌనీరాయ్ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎంజాయ్ చేస్తోంది.  దుబాయ్ కి చెందిన వ్యాపార వేత్త సూరజ్ నంబియార్ తో మౌనీరాయ్ వివాహం 2022 జనవరి 27 గ్రాండ్ గా జరిగింది. అప్పటి నుంచి మౌనీరాయ్ కాస్తా సినిమాలపై ఫోకస్ తగ్గించింది.

58

మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. భర్త, కుటుంబ సభ్యులతోనే సమయం గడుపుతోంది. ఈ సందర్భంగా పలు వెకేషన్లు, టూర్లకు వెళ్తూ సందడి చేస్తోంది. ఆ ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. 
 

68

తాజాగా తన రీసెంట్ వెకేషన్ నుంచి కొన్ని ఫొటోలను పంచుకుంది. మినీ గౌన్ లో బీచ్ ఒడ్డున దర్శనమిచ్చిన మౌనీ రాయ్ మంత్రముగ్ధులను చేసింది. పొట్టి డ్రెస్ లో సముద్రపు ఒడ్డున అందాల దుకాణం తెరిచి అట్రాక్ట్ చేసింది. 

78

అప్పటికే మౌనీ రాయ్ ఫిట్ నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎప్పుడూ నాజూకు అందాలను ప్రదర్శిస్తూ మతులు పోగొడుతుంటుంది. తాజాగా కూడా ఫిట్ నెస్ తో పాటు గ్లామర్ మెరుపులతోనూ మెస్మరైజ్ చేసింది. కిర్రాక్ ఫోజులతో అదరగొట్టింది. 

88

ఇటీవల వరుసగా వెకేషన్లను ఎంజాయ్ చేస్తున్న మౌనీ రాయ్ తన బ్యూటీఫుల్ లుక్స్ తో ఆకట్టుకుంటోంది. మరోవైపు లేటెస్ట్ ఫ్యాషన్ వేర్స్ లోనూ దర్శనమిస్తూ అట్రాక్ట్ చేస్తోంది. తన ఫ్యాషన్ సెన్స్ తో కట్టిపడేస్తోంది. అభిమానులతో పాటు ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘ది వర్జిన్ ట్రీ’ అనే చిత్రంలో నటిస్తోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Drishyam 3: కరుప్పు రికార్డులు బద్దలు కొట్టిన దృశ్యం 3.. మోహన్‌లాల్‌ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ల సునామీ
Recommended image2
Kangana Ranaut: మెడలో మంగళసూత్రంతో ప్రభాస్ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి చేసుకుందా?
Recommended image3
Arasan: గుర్తుపట్టలేని విధంగా మారిపోయిన శింబు..బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved