MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లాక్ టైట్ ఫిట్ లో మౌనీ రాయ్ పరువాల విందు.. టాప్ అందాలతో ‘నాగిని’ బ్యూటీ టెంప్టింగ్ పోజులు.!

బ్లాక్ టైట్ ఫిట్ లో మౌనీ రాయ్ పరువాల విందు.. టాప్ అందాలతో ‘నాగిని’ బ్యూటీ టెంప్టింగ్ పోజులు.!

బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ (Mouni Roy) అదిరిపోయే ఫొటోషూట్లతో అందాల విందు చేస్తోంది. నాజుకూ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 28 2022, 04:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘నాగిని’ డైలీ సీరియల్ తో టీవీ ఆడియెన్స్ లో ప్రత్యేక  గుర్తింపు తెచ్చుకుంది  బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ (Mouni Roy). బెస్ట్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న ఈ బ్యూటీ కొద్ది రోజుల్లోనే వెండితెరపై తన అభిమానులను అలరించింది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

సిరీయల్స్ నుంచి ఏకంగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ నార్త్ ఆడియెన్స్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. బాలీవుడ్ లో వచ్చిన అవకాశాలను అందుకుంటూ క్రేజ్ పెంచుకుంది. ఇటీవల భారీ ఫాంటసీ ఫిల్మ్ ‘బ్రహ్మస్త్ర’లోనూ కీలక పాత్రలో నటిస్తోంది. 
 

36

బాలీవుడ్ లో ప్రస్తుతం మౌనీ రాయ్ కి ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కుతుండటం విశేషం. తాజాగా రిలీజ్ కు సిద్ధమవుతున్న చిత్రం ‘బ్రహ్మస్త్ర’ (Brahmastra)లో మౌనీ రాయ్ కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. 
 

46

ఈ సందర్భంగా చిత్రం ప్రచార కార్యక్రమాల్లో మౌనీ రాయ్ కూడా తనదైన శైలిలో భాగస్వామ్యం అవుతోంది. ఈ మేరకు అదిరిపోయే అవుట్ ఫిట్స్ లో క్రేజీగా ఫొటోషూట్లు  చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది.

56

తాజాగా తను అభిమానులతో పంచుకున్న ఫొటోస్ లో మౌనీరాయ్ స్టన్నింగ్ గా దర్శనమిచ్చింది. బ్లాక్ అవుట్ ఫిట్ లో కొలతలు చూపిస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. అదిరిపోయే ఫోజులతో నెటిజన్లను చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తోంది. 

66

ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కిన ఈ బ్యూటీ అటు మ్యారేజ్ లైఫ్ ను లీడ్ చేస్తూనే ఇటు సినిమాల్లోనూ కీలక పాత్రల్లో నటిస్తూ తన అభిమానులను అలరిస్తోంది. మరోవైపు ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అభిమానులకు టచ్ లో ఉంటోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Roja Selvamani: వెంకటేష్ కంటే బాలకృష్ణ చాలా బెటర్, నాగార్జున క్రేజ్ పై రోజా హాట్ కామెంట్స్..
Recommended image2
సినిమా అవకాశాలు లేక ప్రాణాలు తీసుకున్న స్టార్స్ వీరే.. వెండితెర వెనుక హృదయాన్ని కదిలించే విషాదాలు
Recommended image3
Karthika Deepam 2 Today Episode:దక్షిణమూర్తికి యాక్సిడెంట్-ప్రాణం కాపాడిన శివన్నారాయణ-ఏం జరగబోతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved