MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• KEA 2025
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• నన్ను కూడా పిలవలేదు...చిరు-బాలయ్య వివాదంపై మోహన్ వ్యాఖ్యలు..!

నన్ను కూడా పిలవలేదు...చిరు-బాలయ్య వివాదంపై మోహన్ వ్యాఖ్యలు..!

కొద్దినెలల క్రితం టాలీవుడ్ లో చిరంజీవి-బాలయ్య మధ్య ఓ వివాదం చెలరేగింది. ఓ కీలక మీటింగ్ కి బాలయ్యను పిలవకపోవడంతో గొడవ మొదలైంది. ఈ విషయంలో పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోగా,తాజాగా మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Satish Reddy | Published : Aug 27 2020, 01:01 PM
1 Min read
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
15

కరోనా సంక్షోభ సమయంలో పరిశ్రమలో ఓ వివాదం చెలరేగింది. చిరంజీవి ఇంటిలో జరిగిన ఓ మీటింగ్ వివాదాలకు దారితీసింది. తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తో కరోనా క్రైసిస్, టాలీవుడ్ లో షూటింగ్స్ మరియు కార్యాచరణపై మాట్లాడానికి చిరంజీవితో పాటు నాగార్జున,రాజమౌళి,సి కళ్యాణ్, త్రివిక్రమ్, కొరటాల వంటి దర్శకులతో పాటు మరికొందరు ప్రముఖులు సమావేశం కావడం జరిగింది.

25

పరిశ్రమకు సంబంధించిన ఈ మీటింగ్ కి కొందరికి ఆహ్వానం అందలేదు. దీనిపై బాలకృష్ణ తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో పాటు, అందరూ కలిసి భూములు పంచుకుంటున్నారా అని విమర్శించారు. ఆ మీటింగ్ కి తనను ఎవరూ పిలవలేదని కోప్పడ్డారు. బాలయ్య వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.

35

ఈ విషయంలో చిరంజీవి తరుపున వకాల్తా పుచ్చుకున్న నాగబాబు బాలయ్యకు వార్నింగ్ ఇచ్చారు. నువ్వు పరిశ్రమలో కింగ్ వి కాదని, కేవలం ఒక హీరోవి మాత్రమే అన్నారు. నాగబాబు బాలయ్యను క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయంపై పరిశ్రమ రెండు వర్గాలుగా విడిపోయింది.

45

ఈ గొడవను చాలా మంది మరచిపోయారు. ఐతే విలక్షణ నటుడు మోహన్ బాబు ఈ విషయంపై తనదైన రీతిలో స్పందించారు. ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ బాబును చిరంజీవి-బాలయ్య గొడవ గురించి అడుగగా డిప్లొమాటిక్ ఆన్సర్ తో తప్పుకున్నారు.

55

ఈ విషయంపై మోహన్ బాబు 'బాలయ్య నాకు సోదర సమానుడు, మా అన్న ఎన్టీఆర్ బిడ్డ. తనపై నాకు ఎంతో అభిమానం గౌరవం ఉన్నాయి. బాలయ్య వ్యాఖ్యలు అతని వ్యక్తిగత అభిప్రాయం. దానిపై నేను మాట్లాడను. ఆ మాటకొస్తే నన్ను కూడా పిలవలేదు' అన్నారు. చివరిగా ఈ టాపిక్ వదిలేద్దాం అని ఎవరిది తప్పో, ఎవరిది ఒప్పో అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.

Satish Reddy
About the Author
Satish Reddy

Recommended Stories
Top Stories