తొలి సారి రానా గురించి మాట్లాడిన మిహీకా.. ఏమందంటే!

First Published 15, Aug 2020, 3:20 PM

పెళ్లి ముందు పెద్దగా రానా గురించి మాట్లాడని మిహీకా, తాజాగా తన భర్తను ఉద్దేశీస్తూ ఓ ట్వీట్ చేసింది. `నీ ప్రియతమా, నువ్వు నా జీవితం, నా ప్రేమ, నా ఆత్మ. అన్నింటీకి కృతజ్ఞతలు. నీ రాకతో నా జీవతం మరింత ఉన్నతంగా మారింది. ఐ లవ్‌ యూ` అంటూ కామెంట్ చేసింది.

టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి ఇటీవల ఓ ఇంటి వాడు అయిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్‌ సమయంలోనే తన ప్రేమ విషయం బయట పెట్టిన రానా, చక చకా పెళ్లి పనులు కూడా కానిచ్చేశాడు. గ్లామర్‌ ఫీల్డ్‌తో పెద్దగా పరిచయం లేని వ్యాపారవేత్త మిహీకా బజాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు రానా.

వీరి వివాహ వేడుక ఆగస్టు 8న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో జరిగింది. కరోనా కారణంగా పెద్దగా హడావిడి లేకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి వేడుకను పూర్తి చేశారు. తరువాత సాంప్రదాయ బద్ధంగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేశారు కొత్త జంట.

వీరి వివాహ వేడుక ఆగస్టు 8న హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో జరిగింది. కరోనా కారణంగా పెద్దగా హడావిడి లేకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలోనే పెళ్లి వేడుకను పూర్తి చేశారు. తరువాత సాంప్రదాయ బద్ధంగా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేశారు కొత్త జంట.

పెళ్లి ముందు పెద్దగా రానా గురించి మాట్లాడని మిహీకా, తాజాగా తన భర్తను ఉద్దేశీస్తూ ఓ ట్వీట్ చేసింది. `నీ ప్రియతమా, నువ్వు నా జీవితం, నా ప్రేమ, నా ఆత్మ. అన్నింటీకి కృతజ్ఞతలు. నీ రాకతో నా జీవతం మరింత ఉన్నతంగా మారింది. ఐ లవ్‌ యూ` అంటూ కామెంట్ చేసింది.

పెళ్లి ముందు పెద్దగా రానా గురించి మాట్లాడని మిహీకా, తాజాగా తన భర్తను ఉద్దేశీస్తూ ఓ ట్వీట్ చేసింది. `నీ ప్రియతమా, నువ్వు నా జీవితం, నా ప్రేమ, నా ఆత్మ. అన్నింటీకి కృతజ్ఞతలు. నీ రాకతో నా జీవతం మరింత ఉన్నతంగా మారింది. ఐ లవ్‌ యూ` అంటూ కామెంట్ చేసింది.

ఈ కామెంట్లతో పాటు పెళి వేడుకు సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది మిహీకా. తన సోదరుడు, తండ్రితో కలిసి దిగిన ఫోటోలతో పాటు రానాతో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్ చేసింది.

సోదరుడు సామ్రాట్‌తో మిహీకా

సోదరుడు సామ్రాట్‌తో మిహీకా

డాడీస్‌ గర్ల్‌ మిహీకా బజాజ్‌

డాడీస్‌ గర్ల్‌ మిహీకా బజాజ్‌

పెళ్లి కూతురిగా

పెళ్లి కూతురిగా

పెళ్లి వేడుకకు సిద్దమవుతున్న మిహీకా బజాజ్‌

రానా మిహీకా బజాజ్‌ల పెళ్లి వేడుక

రానా మిహీకా బజాజ్‌ల పెళ్లి వేడుక

రానా మిహీకా బజాజ్‌ల పెళ్లి వేడుక

రానా మిహీకా బజాజ్‌ల పెళ్లి వేడుక

loader