చుట్టూ చిమ్మ చీకట్లు, పైట కొంగు కొద్దిగా పక్కకి జరిపి పరువాలతో మెహ్రీన్ మెరుపులు..చీరకట్టు సొగసు కేక
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ క్రేజీ హీరోయిన్ గా మారింది.
టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మెహ్రీన్ రాణిస్తోంది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన మెహ్రీన్ క్రేజీ హీరోయిన్ గా మారింది. చివరగా ఎఫ్3 చిత్రంలో నటించింది ఈ బ్యూటీ.
మెహ్రీన్ వెండి తెరపై స్కిన్ షోకి ఎలాంటి నిబంధనలు పెట్టుకోదు. బికినీల్లో కూడా నటించింది. సినిమాకు అవసరమైన మేరకు మెహ్రీన్ గ్లామర్ షోతో మెప్పిస్తోంది. క్యూట్ గా ఉంటూనే మెహ్రీన్ హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఎఫ్2, ఎఫ్3 చిత్రాల్లో మెహ్రీన్ తమన్నాకు పోటీగా అందాలు ఆరబోసింది.
ఎఫ్2 చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఎఫ్3 పర్వాలేదనిపించింది. బిగ్ సక్సెస్ అయితే సాధించలేకపోయింది. కొన్ని అసహజమైన సన్నివేశాలతో ఎఫ్ 3 చిత్రంపై విమర్శలు ఎదురయ్యాయి.
ఎఫ్ 3 తర్వాత మెహ్రీన్ కి ఎలాంటి తెలుగు ఆఫర్స్ లేవు. అయితే సోషల్ మీడియాలో మాత్రం మెహ్రీన్ యాక్టివ్ గా ఉంటోంది. వరుసగా వెకేషన్స్ పేరుతో ప్రపంచాన్ని చుట్టేస్తోంది.
మెహ్రీన్ లేటెస్ట్ ఫొటోస్ చూస్తే ఆమె సొగసు మత్తు ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. అదిరిపోయే స్కిన్ గ్లోతో మెహ్రీన్ మెరుపులు మెరిపిస్తోంది. ముఖ్యంగా పెదవుల అందంతో ఊరిస్తూ మెహ్రీన్ ఇస్తున్న ఫోజులు యువతని మైకంలో ముంచేస్తున్నాయి. ..
ఊరించే చీరకట్టులో మెహ్రీన్ మెరుపులు మెరిపిస్తోంది. మెహ్రీన్ మెరుపుతీగలా చీరకట్టులో కనిపిస్తుంటే కుర్రాళ్ళ పండగ చేసుకుంటున్నారు. మెహ్రీన్ అసలు సిసలైన సొగసు ఇదే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. చుట్టూ చిమ్మ చీకట్లు ఉన్నా మెహ్రీన్ గ్లామర్ తో జాబిలమ్మలా వెలిగిపోతోంది.
ఈ ఫోటోస్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. నెటిజన్లు మెహ్రీన్ అందాలకు మైకంలో మునిగిపోతున్నారు. హానీ ఈజ్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్ బిగినింగ్ లో మెహ్రీన్ కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, మహానుభావుడు, రాజా ది గ్రేట్ లాంటి హిట్స్ కొట్టింది.
ఆ తర్వాత జవాన్ , కవచం, చాణక్య లాంటి డిజాస్టర్స్ ఎదురయ్యాయి. మెహ్రీన్ మరిన్ని ఆఫర్స్ కోసం గ్లామర్ షోని మరింతగా పెంచింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఎఫ్ 3 చిత్రం ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదనే చెప్పాలి. వెంటనే ఆమె సెకండ్ హీరోయిన్ కాకుండా ప్రధాన హీరోయిన్ గా హిట్ కొట్టాలని చూస్తోంది.